What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- అసెంబ్లీలో 2025-26 బడ్జెట్‌పై చర్చ
- తాడేపల్లికి వైసీపీ అధినేత వైఎస్ జగన్
- నేడు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2025-26 ఏపీ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు లాంటి పూర్తి అంశాలపై చర్చించనున్నారు. మండలిలో బడ్జెట్‌పై చర్చకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్పులు, సూపర్ సిక్స్ అమలు వంటి వివిధ అంశాలను వైసీపీ సభ్యులు లెవనెత్తె ఆలోచనలో ఉన్నారు.
ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి ఫ్లైట్‌లో 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి జగన్ చేరుకోనున్నారు.
Also Read
- Kavya Maran - Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
- Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
నేడు కడప కోర్టులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ జరనుంది.
నేడు వైసీపీ నేత వల్లభనేని వంశీ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది.
మహానంది క్షేత్రంలో నేడు స్వామివారికి రుద్రాభిషేకం, సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది.
ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యేలతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు.
నేడు అశ్వాపురం సీతారామ ప్రాజెక్ట్ బీజీ కొత్తూరు పంప్ హౌస్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరావు సందర్శించనున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాల వెలికితీత కష్టతరంగా మారింది.
ఈరోజు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి డిల్లీకి బయలుదేరనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో భేటి కానున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి ఉదయం 9.30కి రాజస్థాన్ వెళ్లనున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి ఎంఓయూ కుదుర్చుకోనుంది.
నేటి నుంచి ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈనెల 10 వతేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
తాజావార్తలు
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!