Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today As On 19th March 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Published Date :March 19, 2025 , 7:10 am
By Sampath Kumar
  • 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • ఏపీలో అశోక్ లేల్యాండ్ పరిశ్రమ ప్రారంభం
  • నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు.

ఇవాళ 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు సీఐడీ కోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు.

గన్నవరంలో నేడు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. బాపులపాడు మండలంలో ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ క్యారిడార్‌లో అశోక్ లేల్యాండ్ కంపెనీని మంత్రి ప్రారంభించనున్నారు.

నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుయతీద్రతీర్దుల మధ్యారాధన ఉంటుంది. స్వామి వారి బృందావనానికి అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, మహా పంచామృతాభిషేకం, మహా మంగళహారతి వంటి విషేశ పూజలు జరగనున్నాయి.

నేడు వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై న్యాయ కమీషన్ ఎదుట తిరుపతి ఎస్పీగా పనిచేసిన సుబ్బారాయుడు, జేఈవోగా పనిచేసిన గౌతమీ సహా ఇతర అధికారులు విచారణకు హాజరుకానున్నారు.

ఈరోజు ఉదయం 9.30 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. తెలంగాణ బడ్జెట్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది.

శివ కళ్యాణ మహోత్సవంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి రథోత్సవం నేడు జరగనుంది. నేటి సాయంత్రం పట్టణ పురవీధుల గుండా స్వామి అమ్మవారు విహరించనున్నారు.

నేడు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమం ఉంది. రథోత్సవంకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap news
  • ntv
  • telangana news
  • whats today

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi Wicket: పక్కాగా ప్లాన్ చేసి.. వైభవ్‌ సూర్యవంశీని బుట్టలో వేసిన ఆ ఇద్దరు!

  • SRH vs RR: కాటేరమ్మకొడుకుల దెబ్బకు అల్లాడిన రాజస్థాన్.. ఐపీఎల్ చరిత్రలోనే దారుణమైన రికార్డ్

  • Kejriwal vs Judge: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌లు న్యాయం చేయలేరు.. జస్టిస్‌పై కేజ్రీవాల్ ఆరోపణలు వైరల్

  • NTRNEEL : మరోసారి తారక్‌తో జోడీ కట్టనున్న ఆలియా భట్

  • Chinta Mohan: అమరావతి రాజధాని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇష్టంలేదు.. తిరుపతిని ఏపీ రాజధాని చేయండి..

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions