Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర.. హాజరుకానున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
*నేడు సంగారెడ్డిలో మాజీ సీఎం చంద్రబాబు పర్యటన
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
*నేడు ఐసీఎస్‌ఈ, ఐఎస్సీ ఫలితాలు విడుదల
*కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు
*అల్లూరి జిల్లా: నేటి నుంచి మోదకొండమ్మ జాతర.. 3 రోజులు పాడేరులోకి వాహనాల అనుమతి నిరాకరణ.. ఏజెన్సీలో భారీ బందోబస్తు ఏర్పాటు
*విజయవాడలో ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై దళిత జేఏసీ అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
*నేటితో ముగియనున్న వైసీపీ నియోజకవర్గాల సమీక్షలు. ఇవాళ రాప్తాడు , శింగనమల నేతలతో సమావేశం కానున్న రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
*ఇవాళ తిరుమలలో హనుమత్ జయంతి వేడుకలు.. ఉదయం 7:30 గంటలకు బేడి ఆంజనేయస్వామివారికి అభిషేకం.. ఉదయం 8:30 గంటలకు ఆకాశగంగ ఆంజనేయస్వామివారికి అభిషేకం
*నేడు శ్రీశైలంలో హనుమాన్ జయంతి సందర్భంగా పాతాళ గంగ మార్గంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
*ఐపీఎల్ 2023: మధ్యాహ్నం 3.30 గంటలకు జైపూర్ వేదికగా రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్
తాజావార్తలు
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!