Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు.. వేడుకల్లో పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
*నేడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రేపు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. రేపు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవ.. రేపు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
Also Read
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
*ఉమ్మడి మెదక్ జిల్లాలో నేడు జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు.. వేడుకల్లో పాల్గొననున్న మంత్రి హరీశ్ రావు.. మెదక్ జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. సంగారెడ్డి జిల్లాలో సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న హోంమంత్రి మహమూద్ అలీ
*ఇవాళ సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభ.. హాజరుకానున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే
*ఎనిమిదో రోజుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్
*ఢిల్లీ: నేడు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్రం సమావేశం.. రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
*ఇవాళ విజయవాడలో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు.. మోడీ జన్మదిన వేడుకలలో పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భగవంత్ కుబా
*సాంప్రదాయ కార్మికుల కోసం రూ. 13,000 కోట్లతో ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని నేడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
*ఢిల్లీలోని ద్వారకలో ‘యశోభూమి’ పేరుతో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
*నేడు ఆసియా కప్ ఫైనల్.. ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న శ్రీలంక.. మ.3 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. గాయంతో మ్యాచ్‌కు అక్షర్ పటేల్ దూరం.. అక్షర్ స్థానంలో జట్టులోకి వాషింగ్టన్ సుందర్
తాజావార్తలు
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!