Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*హైదరాబాద్: నేడు విడుదల కానున్న బీఆర్‌ఎస్ తొలి జాబితా.. 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న కేసీఆర్
*నేడు విజయవాడలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర మహాసభలు.. హాజరుకానున్న సీఎం జగన్, పలువురు మంత్రులు
Also Read
*నేడు నిర్మల్‌కు కిషన్ రెడ్డి.. ఉ.10 గంటలకు నిర్మల్‌లో ఉండే విధంగా ప్లాన్..
*కర్నూలు: నేటి నుంచి గూడూరు మండలం పెంచికలపాడులో సీపీఎం ఆధ్వర్యంలో రిలే దీక్షలు.. ఆక్రమణకు గురైన మర్రిమాను చెరువును పరిరక్షించాలని డిమాండ్
*తిరుపతి: నేటి నుంచి 23 వరకు వాల్మీకిపురం శ్రీపట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు
*తిరుమల: ఇవాళ గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
*నేడు శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం
*నేడు ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన
తాజావార్తలు
-
OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!