What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. తెలంగాణలో నేడు, రేపు అతి భారీ వర్షాలు. ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన. నిజామాబాద్ వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు. మరో 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం. నైరుతి ప్రభావంతో ఏపీలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు.
2. నేడు అమిత్ షా, నడ్డాతో ఈటల, రాజగోపాల్ రెడ్డి భేటీ. కొత్త బాధ్యతల అప్పగింతపై చర్చించే అవకాశం.
Also Read
- Congress: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
3. నేడు ఈజిప్ట్‌కు ప్రధాని మోడీ. రెండు రోజులు పర్యటించునున్న ప్రధాని మోడీ. మోడీని ఆహ్వానించనున్న ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా. 1997 తర్వాత ఈజిప్ట్‌లో భారత ప్రధాని పర్యటన.
4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,020 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.74,000 లుగా ఉంది.
5. నేడు సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల. రూ.300 టికెట్ల కోటాను విడుదల చేయనున్న టీటీడీ.
6. నేడు అఖిలపక్ష సమావేశానికి అమిత్ షా పిలుపు. మణిపూర్ పరిస్థితులపై అఖిలపక్షంలో చర్చ.
7. నేటి నుంచి అందుబాటులో గ్రూప్-4 హాల్ టికెట్లు. జులై 1న గ్రూప్-4 రాతపరీక్ష, ఏర్పా్ట్లు చేసిన టీఎస్పీఎస్సీ. జులై 1న 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష. 8,180 గ్రూప్-4 సర్వీసు పోస్టులకు నోటిఫికేషన్. దరఖాస్తు చేసుకున్న 9.51 లక్షల మంది అభ్యర్థులు.
8. ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంలో నేడు, రేపు మంత్రి సురేష్ పర్యటన. అటవీ ప్రాంతంలో పర్యటనకు ప్రత్యేక వాహనాల్లో పయనం. ఇవాళ రాత్రి నల్లమల లోనే బస చేయనున్న మంత్రి. పాలుట్ల గూడెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. నల్లమల అటవీ ప్రాంతంలో దివంగత నేత వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రి సురేష్.
9. విజయవాడలో నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉపా కేసులు రద్దుచేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం.
10. విజయవాడ ఇస్కాన్ వారి అధ్వర్యంలో నేడు బెజవాడ బందరు రోడ్డులో జగన్నాథ రథ యాత్ర.
11. నేడు 101వ రోజు భట్టి పాదయాత్ర. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం కోప్పోలు గ్రామం నుండి ప్రారంభం కానున్న భట్టి పాదయాత్ర. నకిరేకల్ నియోజకవర్గం కొప్పోలు, భీమవరం, గ్రామాల అనంతరం సూర్యపేట నియోజకవర్గంలోకి బట్టి పాదయాత్ర. ఏదుల్లావారి గూడేం, కుసుమవారి గూడెం, సైనిక్ పురి కాలనీ గ్రామాల వరకు కొనసాగనున్న భట్టి పాదయాత్ర. భీమవరంలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. సైనిక్ పురి కాలనీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బస.
తాజావార్తలు
-
Congress: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్‌జాన్’కు ఏమైంది?
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!