What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- నేడు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు
- బడ్జెట్‌పై నేడు తెలంగాణ అసెంబ్లీలో సాధరణ చర్చ
- నేడు GVMC స్థాయి సంఘం సమావేశం
- తిరుపతి తొక్కిసలాట ఘటనపై కమిషన్ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు. నేడు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్న చంద్రబాబు కుటుంబం.
తిరుమల: నేడు జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల.. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ టికెట్స్, 11 గంటలకు జేష్ఠాభిషేకం టికెట్స్ విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్స్ విడుదల చేయనున్న టీటీడీ
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
అమరావతి: నేడు ఉద్యోగుల బకాయిల చెల్లింపులు.. ఈరోజు రూ.6,200 కోట్లు విడుదల చేయనున్న ఏపీ ఆర్ధిక శాఖ.. సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ బకాయిలు చెల్లించనున్న ప్రభుత్వం
నేడు టీడీపీ బృందం విశాఖ కలెక్టర్‌ను కలిసే ఛాన్స్. అవిశ్వాసానికి కౌన్సిల్‌ను సమావేశపర్చాలని లేఖ సమర్పించే అవకాశం. త్వరలో మరో ఐదుగురు జనసేనలో చేరే అవకాశం. గ్రేటర్ విశాఖలో మారుతున్న కూటమి, వైసీపీ బలాలు.
తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్ ఎగ్జామ్స్. రాష్ట్రవ్యాప్తంగా 2.650 పరీక్ష కేంద్రాలు. టెన్త్ పరీక్ష రాయనున్న 5,09,403 మంది విద్యార్థులు. తెలంగాణ టెన్త్ ఎగ్జామ్‌లో తొలిసారి 24 పేజీల బుక్‌లెట్. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమన్న అధికారులు.
ఉదయం 11 గంటలకు విశాఖ సిటీ మాస్టర్ ప్లాన్ భూ సమస్యలపై మంత్రి నారాయణ సమీక్ష. ఏపీ సచివాలయంలో విశాఖ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశం. విశాఖ మాస్టర్‌ప్లాన్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, హైవేకు రోడ్ కనెక్టివిటీ, మెట్రో కారిడార్, ఇతర అంశాలపై చర్చ.
విజయవాడ: వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై కమిషన్ విచారణ. నేడు విచారణకు హాజరుకానున్న అప్పటి టీటీడీ సీవీఎస్‌వో శ్రీధర్. సీవీఎస్‌వోతో సహా విచారణకు డీఎస్సీ రమణ, కానిస్టేబుల్, హోంగార్డులు.
విశాఖ: నేడు GVMC స్థాయి సంఘం సమావేశం. 104 అంశాలతో మేయర్ హరి వెంకటకుమారి అధ్యక్షతన సమావేశం.
బడ్జెట్‌పై నేడు తెలంగాణ అసెంబ్లీలో సాధరణ చర్చ. చర్చకు సమాధానం ఇవ్వనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు.
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..