Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

*అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం జగన్‌ ఫోకస్.. ఉ.11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం.. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలపై సమీక్ష.. పెట్టుబడిదారులతో 13 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు

*అమరావతి: ఈ నెల 7న ఏపీ మంత్రిమండలి సమావేశం.. కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై సీఎం కసరత్తు.. ఇవాళ సాయంత్రం 4గంటలకు సన్నాహక సమావేశం.

*అమరావతి: ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. సాయంత్రం 4.30 గంటలకు సచివాలయంలో సమావేశం.. ఈ జులై నాటికి పూర్తికానున్న ప్రస్తుత పీఆర్సీ గడువు.. గతంలో డీఏ, ఇతర పెండింగ్ బకాయిల విడుదలకు టైంబాండ్

*టీఎస్‌పీఎస్సీ కేసులో నేడు డీఈ రమేష్ రెండో రోజు కస్టడీ..

*నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. దశాబ్ది ఉత్సవాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు

*ఒడిశా: బాలాసోర్ వద్ద పునరుద్ధరణ పనులు పూర్తి.. భువనేశ్వర్-హౌరా లైన్‌లో గూడ్స్ రైలు ట్రయల్ రన్‌.. ట్రాక్‌ పనుల కోసం 50 గంటల పాటు శ్రమించిన రైల్వే సిబ్బంది.. ఇవాళ్టి నుంచి యథావిధిగా రెగ్యులర్‌ రైళ్లు

*నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

*తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,300.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,330.. కిలో వెండి ధర రూ. 77,800

Exit mobile version