What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు.
- నేడు CDS త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ భేటీ.
- పంజాబ్‌లో కొనసాగుతున్న పాక్ కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు. ప్రధాని మోడీతో భేటీకానున్న ఎన్ఎస్ఏ అజిత్ దోవల్. యుద్ధ పరిస్థితులపై చర్చించనున్న అజిత్ దోవల్.
నేడు CDS త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ భేటీ. పాక్ దాడులు, భారత ప్రతిచర్యలపై మీడియా సమావేశాలు నిర్వహించనున్న రక్షణ, విదేశాంగ శాఖ.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
రాత్రి జమ్మూపై పాక్ డ్రోన్ దాడి. రంగంలోకి దిగిన జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. పరిస్థితిని సమీక్షించేందుకు జమ్ము వెళ్తున్న సీఎం.
పంజాబ్‌లో కొనసాగుతున్న పాక్ కాల్పులు. పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం. అమృత్‌సర్‌లో మళ్లీ మోగిన ఎయిర్ రైడ్ సైరన్.
ఖమ్మం :నేడు సీతారామ ప్రాజెక్ట్ కాలువలను పరిశీలించి రివ్యూ చేయనున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
గుంటూరు: నేడు గుంటూరు సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు రానున్న సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్. టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు రావాలన్న సీఐడీ.
ఖమ్మం: నేడు జిల్లాలో కేటీఆర్ పర్యటన తల్లాడ మండలం మిట్టపల్లి లో బహిరంగ సభ లో పాల్గొనున్న కేటీఆర్
దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద భారీ భద్రత. భారత్-పాక్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!