Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News What Is This Rave Party What They To Do In Party

Rave Party: అసలు ఈ ‘రేవ్ పార్టీ’ అంటే ఏమిటి.. అందులో ఏం చేస్తారంటే..

Published Date :May 21, 2024 , 6:53 pm
By Kothuru Ram Kumar
Rave Party: అసలు ఈ ‘రేవ్ పార్టీ’ అంటే ఏమిటి.. అందులో ఏం చేస్తారంటే..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ‘రేవ్ పార్టీ’ అనే విషయం తెగ మారుమోగుతోంది. అయితే అసలు ఈ ‘రేవ్ పార్టీ’ అంటే ఏమిటి..? అక్కడికి వెళ్లిన వారు ఏం చేస్తారన్న విషయాలు చూస్తే.. ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్‌ చెప్పలేనంత పెరిగిపోతుంది. ఏదైనా సందర్భం కానీ.. ఫుల్​ గా ఎంజాయ్‌ చేసేందుకు యువతతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ విషయంలో.. కాస్త డబ్బున్న వాళ్లు అయితే.. ఇలాంటి పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. అసలు ఈ మ్యాటర్ అంతా ఎందుకంటే.. తాజాగా ‘రేవ్‌ పార్టీ’ అనే మాట మారుమోగిపోతోంది. దీనికి కారణం.. బెంగళూరు నగరంలో నిర్వహించిన ఓ రేవ్‌ పార్టీ. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు, ఇంకా అనేక బడా వ్యక్తులు పాల్గొని పోలీసులకు పట్టుబడటమే.

Indian 2 : ‘ఇండియన్ 2’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..రికార్డులు బద్దలవ్వడం ఖాయం..

Also Read

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్
  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
Add as a preferred
source on google

గతంలో కూడా చాలా మంది రేవ్‌ పార్టీలు నిర్వహించి పట్టుబడినా.. నెటిజన్లు అనేకమంది.. అసలు సెలబ్రేటీలు ఎందుకు ఈ పార్టీల్లో పాల్గొంటారు..? ఈ రేవ్‌ పార్టీ అంటే ఏంటి..? అసలు అక్కడ ఏం చేస్తారు..? ఆ సమయంలో పోలీసులు పబ్​ లపై రైడ్​ చేయకుండా రేవ్​ పార్టీలపై రైడ్ ఎందుకు​ చేస్తారు..? వంటి అనేక విషయాలపై తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఇకపోతే ఈ పార్టీ కల్చర్‌ అనేది 1950 లలో ఇంగ్లండ్‌ దేశంలో మొదలైంది.

Botsa Satyanarayana: ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?.. మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.

ఆపై.. ప్రపంచవ్యాప్తంగా ఈ కల్చర్ వ్యాపించింది. ఈ పార్టీలలో మొదట్లో మ్యూజిక్‌, డ్యాన్స్‌ అంటూ మామూలుగానే ఎంజాయ్‌ చేసేవారు. ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్‌ కాస్త కొత్త పుంతలు సంతరించుకుని.. ఓ క్లోజ్డ్‌ ప్రదేశంలో చెవులు దద్దరిల్లిపోయే మ్యూజిక్‌ పెట్టుకొని., మద్యం సేవిస్తూ.. పార్టీలు చేసుకునే వారు. ఇలా కాస్త వైల్డ్‌ బిహేవియర్‌ తో చేసుకునే పార్టీ లను రానురాను ‘రేవ్‌’ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక ‘రేవ్’​ అనే పదం జమైకా బాష నుంచి వచ్చింది. ఇకపోతే సాధారంగా మద్యం సేవిస్తూ, డ్యాన్స్‌ చేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు. ఇలాంటి ఈ రేవ్‌ పార్టీలు వేరు. ఈ పార్టీలలో పాల్గొనే వారిని ‘రేవర్స్‌’ అని పిలుస్తారు. కాలక్రమేనా ఈ పార్టీ కల్చర్‌ లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డా అయ్యింది. మద్యం​ మాత్రమే కాకుండా.. మాదక ద్రవ్యాలు కూడా రహస్యంగా వాడడం మొదలయింది.

రేవ్ పార్టీలను 24 గంటల నుంచి మొదలు మూడు రోజుల పాటుగా నిర్వహిస్తారు. ఇందులో కేవలం పరిచయస్తులనే ఆహ్వానిస్తారు. ఎలాంటి కొత్తవారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. దానికి కారణం వారి వల్ల సమాచారం బయటకు వెళ్తుందని అనుమానం. ఈమధ్య ఈ పార్టీలలో డ్రగ్స్‌ వాడకం బాగా పెరగడంతోనే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Celebrities
  • Drugs
  • Rave Party
  • RAVE PARTY HISTORY
  • RAVE PARTY IS ILLEGAL

తాజావార్తలు

  • PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions