Gold Price Today : బ్యాడ్ న్యూస్.. పరుగులు పెడుతున్న పుత్తడి.. అదే దారిలో వెండి ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలేనుకొనేవారికి బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. తులం బంగారం పై 550 రూపాయలకు పైగా పెరిగింది.. అలాగే వెండి ధర కిలో పై 500 లకు రూపాయలకు పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,150 ఉంది.. వెండి ధరలు కిలో రూ.89,500 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,150 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.73,150 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,070. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..67,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,300 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,150, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.73,150 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
Also Read
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 89,500, ముంబైలో 86,000, ఢిల్లీలో 86,000, బెంగుళూరు లో 84,650,అదే విధంగా హైదరాబాద్ లో 89,500 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?