Unemployees: నిరుద్యోగులకు నెలకు రూ.1500.. పది పాసై ఉద్యోగం లేని వారికి మాత్రమే.. సీఎం ప్రకటన..
- నిరుద్యోగులకు నెలకు రూ.1500..
- నిరుద్యోగ భృతి ప్రకటించిన వెస్ట్ బెంగాల్ సీఎం..
- 21 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్ట్ బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. పది పాసై ఎలాంటి ఉద్యోగం చేయని నిరుద్యోగులకు రూ.1500 నిరుద్యోగ భృతి ప్రకటించారు. నేటి నుంచే నిరుద్యోగుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. అయితే ఈ నిరుద్యోగ భృతి వర్తించాలంటే ఆ వ్యక్తి వయస్సు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు. యువ సారథి అనే స్కీమ్ ద్వారా ఈ భృతి అందించడం జరుగుతుందన్నారు.
Also Read:Mutual Funds: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు భారీ శుభవార్త.. కొత్త రూల్ తీసుకొచ్చిన సెబీ..
Also Read
యువ సారథి పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని మొదట భావించగా.. మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ తేదీల్లో మార్పు చేసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తుండగా.. కోల్‌కతాలో చేపట్టిన ధర్నాలో మమతా బెనర్జీ పాల్గొని ఈ ప్రకటన చేశారు.
అయితే బెంగాల్‌లో 40 శాతం మేర నిరుద్యోగిత రేటు తగ్గిందని.. 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించామని.. వారిలో 10 లక్షల మంది ఇప్పటికే ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించిందని.. అన్ని రంగాల వారిని కలుపుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. వెస్ట్ బెంగాల్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!