Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story West Bengal Election 2026 Phase 1 High Voter Turnout 9am

Bengal Election: బెంగాల్‌లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు

Published Date :April 23, 2026 , 11:23 am
By Suresh Maddala
  • బెంగాల్‌లోనూ భారీ పోలింగ్
  • ఉదయం 9 గంటలకు 18.76 శాతం ఓటింగ్
  • పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
Bengal Election: బెంగాల్‌లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళనాడు మాదిరిగా పశ్చిమ బెంగాల్‌లోనూ భారీ పోలింగ్ నమోదవుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా ఓటర్లు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు 18.76 శాతం ఓటింగ్ నమోదైంది. 16 జిల్లాల్లోని 152 స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరుగుతోంది. మేదినీపూర్‌లో అత్యధికంగా 20.51 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా మాల్దాలో 16.96 శాతం ఓటింగ్ నమోదైంది.

అయితే పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముర్షిదాబాద్‌లో హుమాయున్ కబీర్ పార్టీ కార్యకర్తలు నాటు బాంబు విసిరారని ఓ మహిళ ఆరోపించింది. బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ. ‘‘నిన్న రాత్రి సుమారు 8 గంటలకు నేను నమాజ్ చేయడానికి బయటకు వచ్చాను… నేను నిలబడి ఉన్నాను… ఇద్దరు అబ్బాయిలు వచ్చి నా కాలి దగ్గర బాంబు విసిరారు. హుమాయున్ కబీర్ పార్టీ కార్యకర్తలు ఈ పని చేశారు.’’ అని అన్నారు.

Also Read

  • Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
  • Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
  • FASTag Major Changes: ఫాస్టాగ్‌ విధానంలో సంచలన మార్పులు.. నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
  • Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!

9 గంటల పోలింగ్..
అలీపుర్దువార్-17.70 శాతం
బంకురా-20.20 శాతం
బీర్భూమ్ – 19.01 శాతం
కూచ్‌బెహార్ – 17.56 శాతం
దక్షిణ దినాజ్‌పూర్-18.81 శాతం
డార్జిలింగ్ – 18.80 శాతం
జల్పైగురి – 18.50 శాతం
ఝార్గ్రామ్ – 19.84 శాతం
కాలింపాంగ్ – 18.74 శాతం
మాల్దా – 16.96 శాతం
ముర్షిదాబాద్ – 18.88 శాతం
పశ్చిమ బర్ధమాన్ – 19.00 శాతం
పశ్చిమ మేదినిపూర్ – 20.51 శాతం
పూర్బో మేదినిపూర్ – 18.81 శాతం
పురూలియా – 17.83 శాతం
ఉత్తర దినాజ్‌పూర్ – 17.54 శాతం

 

#WATCH | West Bengal Assembly Elections 2026 | An argument broke out between supporters of TMC and BJP candidate from Siliguri assembly constituency, Sankar Ghosh, at Jagadish Chandra Vidyapith, Booth Number-26/237, in Siliguri. pic.twitter.com/Wmre38QORw

— ANI (@ANI) April 23, 2026

#WATCH | West Bengal Elections 2026 | A scuffle breaks out between TMC workers and Aam Janata Unnayan Party (AUJP) founder Humayun Kabir in Murshidabad.

Humayun Kabir is visiting the area where a crude bomb hurling incident was reported yesterday. pic.twitter.com/RTrRzg2eMr

— ANI (@ANI) April 23, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 9 AM voting percentage Bengal
  • Bengal voter turnout
  • BJP vs TMC Bengal
  • election news India
  • high polling India

తాజావార్తలు

  • AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్‌ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ

  • Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం

  • Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం

  • Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?

  • Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions