PM Modi: “యుద్ధం పరిష్కారం కాదు”.. పుతిన్‌కి ప్రధాని మోడీ సందేశం..
- యుద్ధ పరిష్కారం కాదు..
- శాంతికే భారత్ మద్దతు..
- ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌కి మోడీ సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. యుద్ధం పరిష్కారం కాదని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అన్నారు. మంగళవారం మాస్కోలో ఇరు నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధంపై ఓపెన్ మైండ్‌లో చర్చించడం నాకు సంతోషంగా ఉంది, యుద్ధంపై ఒకరి ఆలోచనలను మరొకరం గౌరవంగా విన్నాము అని అన్నారు. యుద్ధం పరిష్కారం కాదని, శాంతికి భారత్ అనుకూలమని ప్రధాని పునరుద్ఘాటించారు. ‘‘శాంతి పునరుద్ధరణ కోసం అన్ని విధాల సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, నేను మీకు ప్రపంచ సమాజానికి భారతదేశం అనుకూలంగా ఉంటుందని హమీ ఇస్తున్నాను.’’ అని మోడీ పుతిన్‌తో చెప్పారు.
Read Also: Mohammed Siraj: సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్..
Also Read
ప్రపంచం ముందు ఇంధనం యొక్క సవాలు ఉందని, ఇలాంటి సమయంలో మీ సహకారంతో మేము పెట్రోల్-డీజిల్‌కి సంబంధించి ఇబ్బందుల నుంచి సామన్య ప్రజల్ని రక్షించామని, భారత్-రష్యా మధ్య ఇంధనానికి సంబంధించిన ఒప్పందం పరోక్షంగా ప్రపంచ మార్కెట్ స్థిరత్వాన్ని అందించిందని, దీనిని ప్రపంచం అంగీకరించాలని ప్రధాని అన్నారు. కోవిడ్, ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణలు కారణంగా ప్రపంచం ఆహారం-ఇంధనం-ఎరువుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు , భారత్-రష్యా స్నేహం, సహకారం కారణంగా భారత రైతులు ఇబ్బందులు ఎదుర్కోలేని మోడీ కొనియాడారు. రైతులక ప్రయోజనాలకు మేం కట్టుబడి ఉన్నామని, రష్యా సహకారంతో మరింత ముందుకు సాగాలని ప్రధాని మోడీ చెప్పారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు