Wagon R: సరికొత్త మైలురాయిని సాధించిన వ్యాగన్ఆర్.. ఐదేళ్లలో 10 లక్షలకు పైగా కార్ల విక్రయం
- సరికొత్త మైలురాయిని సాధించిన వ్యాగన్ఆర్
- ఐదేళ్లలో 10 లక్షలకు పైగా కార్ల విక్రయం
- 2019 జనవరి 23న కొత్త మోడల్ ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ సరికొత్త రికార్డును సాధించింది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కొత్త మైలురాయిని సాధించింది. ఈ కారు కేవలం 5.5 ఏళ్లలో 10 లక్షల కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఈ కారు చాలా నెలలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు యొక్క కొత్త మోడల్ 2019 జనవరి 23న ప్రారంభించారు. అప్పటి నుండి.. ఈ కారు 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
2024 ఆర్థిక సంవత్సరంలో వరుసగా మూడవ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ కారుగా వ్యాగన్ ఆర్ తన స్థానాన్ని నిలుపుకుంది. ఈ సంవత్సరంలో 2,00,177 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది మారుతీ సుజుకి మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల 17.5 లక్షల యూనిట్లలో 11 శాతంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో.. 54,618 యూనిట్ల నుండి 15 శాతం తగ్గి 46,312 వ్యాగన్ ఆర్ని సేల్ చేసింది. దీంతో ప్రస్తుత మోడల్ విక్రయాలు మైలురాయిని దాటి 10,06,413 యూనిట్లకు చేరుకున్నాయి.
Also Read
- Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్‌లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్‌లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
- UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
- Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
- Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
Wedding: మరికాసేపట్లో పెళ్లి, వరుడికి “వధువు లవర్” ఫోన్.. వీడియోలు చూసిన వరుడు షాక్..
వ్యాగన్ ఆర్ ధర
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.54 లక్షలు ఉంది. ఈ కారు 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో నావిగేషన్, క్లౌడ్-ఆధారిత సేవలు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, AMTతో హిల్-హోల్డ్ అసిస్ట్, నాలుగు స్పీకర్లు, మౌంటెడ్ కంట్రోల్‌లతో వస్తుంది. అంతేకాకుండా.. సెమీ- డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
మైలేజీ ఎంత ఇస్తుందంటే..
ఈ కారు DualJet Dual VVT టెక్నాలజీతో 1.0-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్.. 1.2-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్లతో వస్తుంది. ఈ కారు 1.0-లీటర్ పెట్రోల్‌లో 25.19 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే సీఎన్జీ వేరియంట్ 34.05 km/kg మైలేజీని ఇస్తుంది.
తాజావార్తలు
-
Faisal Malik : ‘రామాయణ’ టీం మొత్తానికి షాకిచ్చిన కుంభకర్ణుడు
-
Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్‌లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్‌లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
-
UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు