Vivo Y58 5G : వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్స్ అదుర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్ ఫోన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ తో వస్తున్నాయి.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు.. ఆ ఫోన్ పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
వివో వై58 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను జులైలో మార్కెట్ లోకి విడుదల చేసేందుకు చూస్తున్నారు.. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫీచర్స్, ధర ఎంతో వివరంగా తెలుసుకుందాం..
Also Read
ఈ ఫోన్లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ 1024 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తున్నారు.. 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అంతేకాదు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు.. కెమెరా విషయానికొస్తే.. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన షూటర్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.. అలాగే 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు.. ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా అందించారు.. త్వరలోనే ఈ మొబైల్స్ లాంచ్ కానున్నాయని సమాచారం..
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!