Viswaksen : ఎవరూ ఊహించని పని చేసి షాక్ ఇచ్చిన్ విశ్వక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ గామి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ కూడా భారీగా అందుకుంది.. ఇదిలా ఉండగా తాజాగా విశ్వక్ పై ఫ్యాన్స్, నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
మాస్ హీరో విశ్వక్ తాజాగా ముఖ్య అతిథిగా మెట్రో రెట్రో అనే నోబుల్ కాజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అవయవ దానం చేసేందుకు అవగాహన కోసం ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వక్ తన అవయవాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేసాడు.. తన అవయవాలను దానం చేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు.. అందుకు సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
ఈ కార్యక్రమానికి విశ్వన్సేన్తో తో పాటుగా బ్లాక్‌బస్టర్ హిట్‌ని తీసిన దర్శకుడు శైలేష్ కొలను కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అవయవ దానం గురించి అమూల్యమైన సందేశాలను ఇచ్చారు.. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. అలాగే విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టు లతో రాబోతున్నట్లు సమాచారం..
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
