Vistara Airlines: “సారీ క్షమించండి”.. టాటా గ్రూపునకు చెందిన విస్తారా క్షమాపణలు..
- విస్తారా ఎయిర్‌లైన్స్ కస్టమర్ సర్వీస్ సెంటర్లలో సాంకేతిక లోపం
- ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి
- విమానయాన సంస్థలు కీలక సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విస్తారా ఎయిర్‌లైన్స్ కస్టమర్ సర్వీస్ సెంటర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణికులు అధికారులను సంప్రదించడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. విస్తారా త్వరలో ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తోంది. ఈ మేరకు విమానయాన సంస్థలు కీలక సమాచారాన్ని విడుదల చేశాయి. ఇంతకు ముందు ఎయిర్ ఇండియాకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. విస్తారా ఎయిర్‌లైన్స్ తన కస్టమర్ సర్వీస్ సెంటర్లలో సాంకేతిక లోపం ఏర్పడిందని తెలిపింది. దీని కారణంగా, వినియోగదారులు విస్తారా అధికారులను సంప్రదించడానికి మరింత సమయం పట్టవచ్చు.
READ MORE: Justice Sanjiv Khanna: నవంబర్ 11న కొత్త సీజేఐ ప్రమాణస్వీకారం..
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
విస్తారా తన టెలికాం భాగస్వాములతో కలిసి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇంతలో ఎయిర్‌లైన్ కస్టమర్‌లు ఓపికగా ఉండి సహకరించాలని అభ్యర్థించింది. ఈ అసౌకర్యానికి విమానయాన సంస్థ కూడా విచారం వ్యక్తం చేసింది. టాటా గ్రూప్ చెందిన ఎయిర్ ఇండియా (AI)తో విస్తారా విలీనానికి ముందు కూడా 2.7 లక్షల మంది ప్రయాణీకుల టిక్కెట్లు ఎయిర్ ఇండియాకు బదిలీ చేయబడిందని ఇటీవల వార్తలు వచ్చినప్పుడు ఇది జరిగింది. నవంబర్ 12, 2024 నుంచి.. అన్ని విస్తారా విమానాలు ఏఐ పేరుతో పనిచేస్తాయి. విస్తారా ఎయిర్‌క్రాఫ్ట్, సిబ్బంది, ఆన్‌బోర్డ్ సర్వీస్‌లలో రాబోయే కొద్ది నెలల వరకు ఎలాంటి మార్పు ఉండదని టాటా గ్రూప్ హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!