Vishnu Priya Entry Song at Bigg Boss Telugu 8: ‘విష్ణుప్రియ భీమినేని’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ.. ఆపై యాంకర్‌గా మారారు. ‘పోవే పోరా’ షోతో ఫుల్ ఫేమస్ అయి.. పలు టీవీ షోలలో అవకాశాలు దక్కించుకున్నారు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. కొన్ని కామెడీ స్కిట్స్ కూడా చేసి.. అభిమానులను నవ్వించారు. ‘జరీజరీ చీర కట్టి’ సాంగ్‌తో యూట్యూబ్‌ను షేక్…