Virat Kohli: పాకిస్తాన్‌లో విరాట్‌కి క్రేజ్ మాములుగా లేదు.. ఇసుకలో ‘కింగ్’ కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Fan Creates Live Sized Sand Art For Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. భారత్‌లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మనోడికి భారీగా అభిమానులు ఉన్నారు. దాయాది కోహ్లీ పాకిస్తాన్‌లో కూడా ‘కింగ్’ కోహ్లీకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. బలూచిస్థాన్‌కు చెందిన కొంతమంది ఫ్యాన్స్.. కోహ్లీపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.
బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ అభిమాని గ్వాదర్ బీచ్‌లో విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీశాడు. ఇసుకలో కోహ్లీ చిత్రాన్ని అద్భుతంగా గీశాడు. గ్వాదర్ సిటీలోని సచన్ బలోచ్ అనే కళాకారుడు భారత మాజీ కెప్టెన్‌పై ఉన్న అభిమానానికి చిహ్నంగా కోహ్లీ చిత్రాన్ని ఇసుకతో రూపొందించాడు. అనంతరం ఆ చిత్రాన్ని డ్రోన్‌తో చిత్రీకరించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది కూడా ఇతను ఇసుకలో కోహ్లీ చిత్రాన్ని గీశారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Also Read: BAN vs AFG: బంగ్లాదేశ్ బ్యాటర్ల శతకాల మోత.. ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యం!
ఆసియా కప్ 2023లో ఆడుతున్న విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 7 బంతుల్లో 4 పరుగులు చేసి షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓ పాక్ అమ్మాయి అయితే తాను కోహ్లీ కోసమే మ్యాచ్ చూసేందుకు వచ్చానని, త్వరగా ఔట్ అయి తన మనసును హార్ట్ చేశాడని తెలిపింది. మిగతా మ్యాచ్‌ల్లో కోహ్లీ భారీ స్కోర్లు చేయాలని ఫాన్స్ ఆశిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 4న నేపాల్‌తో
భారత్ తలపడనుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!