Virat Kohli: కొత్త మైలురాయికి దగ్గర్లో కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలే
- మరో మైలురాయికి దగ్గరలో కోహ్లీ
- వన్డేల్లో 3000 అంతర్జాతీయ పరుగులు చేయడానికి..,
- ఇంకా 85 పరుగులు అవసరం
- న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ సాధించే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాట్ కోహ్లీ తన వన్డే క్రికెట్ కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ 3000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఐదవ బ్యాట్స్‌మన్‌గా నిలవడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే అవసరం. ఈ ఘనత సాధించిన ఇతర బ్యాట్స్‌మెన్లలో సచిన్ టెండూల్కర్ (3345), రికీ పాంటింగ్ (3145), జాక్వెస్ కల్లిస్ (3071), జో రూట్ (3068) ఉన్నారు.
Read Also: March 1st New Rules: రేపటి నుంచి కొత్త రూల్స్.. ఏవేవీ మారనున్నాయంటే?
Also Read
- SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
కోహ్లీ వన్డే రికార్డులు:
కోహ్లీ 55 వన్డే మ్యాచ్‌లలో 47.01 సగటుతో 2915 పరుగులు చేశాడు. అందులో 9 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు చేశాడు. కోహ్లీ చివరిసారిగా న్యూజిలాండ్‌తో 2023 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో 117 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్‌తో అత్యధిక పరుగుల రికార్డు:
కోహ్లీకి న్యూజిలాండ్‌తో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మన్‌గా 105 పరుగులు చేయడం మిగిలింది. ప్రస్తుతం.. సచిన్ టెండూల్కర్ 1750 పరుగులతో ఈ రికార్డును కలిగి ఉన్నారు. రికీ పాంటింగ్ 1971 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. కాగా.. మార్చి 2న, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఈ కొత్త మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.
ఫాంలోకి కోహ్లీ:
కాగా.. ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ దగ్గర నుంచి కోహ్లీ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. అయితే.. అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో అర్ధ సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. తర్వాత.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగులు చేసి మరింత ఫాంలోకి వచ్చినట్లు ఫ్రూవ్ చేసుకున్నాడు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!