Virat Kohli: ‘నీ మనసుకు మార్గం తెలుసు’.. కోహ్లీ పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో గందరగోళం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఆధ్యాత్మక పర్యటనతో బిజీగా ఉన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి లభించగా. భార్య అనుష్క, కూతురు వామికాతో రిషికేశ్‌లోని ఆశ్రమంలో గడిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఇంకో వారం రోజుల సమయం ఉంది. ఈ సమయంలోనే కోహ్లీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అది కాస్త మోటివేషన్‌లా ఉండటంతో కోహ్లీ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడని ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. కెరీర్‌కు సంబంధించి ఏదైన కఠిన నిర్ణయం తీసుకోబోతున్నాడా అని ఆందోళన చెందుతున్నారు.
Also Read: FedEx Layoffs: ఉద్యోగులకు ఫెడ్‌ఎక్స్ షాక్..తామూ ఆ దారిలోనే అంటూ!
Also Read
- Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
- Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
- National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
“నువ్వు వెళ్లే మార్గం నీ మనసుకు తెలుసు. అదే దిశలో పరుగెత్తు” అని విరాట్ కోహ్లీ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని అభిమానులు పెద్ద సంఖ్యలో షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చకు తెరతీసింది. కొందరేమో విశ్రాంతి సమయంలో విరాట్ కార్యక్రమాల గురించి చెబుతున్నాడని అంటుండగా.. మరికొందరేమో క్రికెట్ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటాడనే కామెంట్లూ చేశారు. అయితే, కోహ్లీ మాత్రం ఆసీస్‌తో టెస్టు సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టుపై మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ.. అదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి టెస్టు సిరీస్ మొదలుకానుంది.
Instagram story of Virat Kohli pic.twitter.com/gC7DvuFfvg
— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 1, 2023
తాజావార్తలు
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?