FedEx Layoffs: ఉద్యోగులకు ఫెడ్‌ఎక్స్ షాక్..తామూ ఆ దారిలోనే అంటూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ కంపెనీలనీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. తాజాగా ఇదే బాటలో నడిచింది ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఫెడ్‌ఎక్స్. అమెరికాలో ఇప్పటికే 12వేల మంది సాధారణ ఉద్యోగులను తొలగించిన సంస్థ ఇప్పుడు మేనేజ్‌మెంట్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకునేందుకు నిర్ణయంచింది. షిప్పింగ్ మందగమనం నేపథ్యంలో ఫెడెక్స్ కార్ప్ తన గ్లోబల్ మేనేజ్‌మెంట్ సిబ్బందిలో 10 శాతం కంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈమేరకు తమ సిబ్బందికి ఈమెయిల్ సమాచారాన్ని అందించింది. అలాగే కంపెనీ ఆఫీసర్ , డైరెక్టర్ ర్యాంక్‌ల పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు , కొన్ని టీంలను కలిపివేస్తున్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజ్ సుబ్రమణ్యం వెల్లడించారు. సంస్థ అభివృద్ధి కోసం దురదృష్టవశాత్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు.
Also Read: WPL 2023: విమెన్స్ ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఆరోజునే..!
Also Read
ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టాయి. కొన్ని సంస్థలు ఏకంగా రెండు, మూడుసార్లు లేఆఫ్స్ బాటలో నడిచాయి. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ ఇలా వరుసపెట్టి కంపెనీలు ఉద్యోగులకు షాకిచ్చాయి. దీంతో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో అని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ పని కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!