Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Virat Kohli Breaks World Record Fastest 28000 International Runs

Virat Kohli: సెంచరీ మిస్ అయిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..

Published Date :January 11, 2026 , 8:44 pm
By Shiva Ganesh
Virat Kohli: సెంచరీ మిస్ అయిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 25 పరుగులు పూర్తి చేసిన వెంటనే ఈ స్టార్ తన అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేల పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచి నయా చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (624) ఈ ఘనతను సాధించాడు. విరాట్ 309 వన్డే మ్యాచ్‌లలో 14,600 పరుగుల మార్కును దాటాడు. ఇందులో 53 సెంచరీలు, 77 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

READ ALSO: Rohit Sharma: హిట్ మ్యాన్ ఖాతాలో వరల్డ్ రికార్డు..

సచిన్ – సంగక్కర రికార్డు బ్రేక్..
ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇద్దరు ఆటగాళ్ళు మాత్రమే 28 వేల కంటే ఎక్కువ పరుగులు చేశారు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర మాత్రమే ఈ రికార్డును కలిగి ఉన్నారు. టెండూల్కర్ మొత్తం 782 ఇన్నింగ్స్‌లలో 34,357 పరుగులు చేశాడు. అదే సమయంలో కుమార్ సంగక్కర తన చివరి ఇన్నింగ్స్‌లో 28,000 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఆయన 666 ఇన్నింగ్స్‌లలో 28,016 పరుగులు పూర్తి చేశాడు.

విరాట్ కోహ్లీ 28 వేల పరుగుల మైలురాయితోనే ఆగిపోలేదు. కింగ్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 28 వేల పరుగులు పూర్తి చేసిన వెంటనే, దానికి మరో 17 పరుగులు జోడించి అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (34,357 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ కుమార్ సంగక్కర (28,016 పరుగులు) పేరన ఉండేది. కానీ ఇప్పుడు కోహ్లీ సంగక్కరను దాటేశాడు. మొత్తంగా విరాట్ ఈ మ్యాచ్‌లో 93 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

READ ALSO: Women Rule: ఈ దేశంలో పురుషులందరూ బానిసలే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fastest to 28000 runs
  • India vs New Zealand ODI
  • Indian cricket news
  • international cricket records
  • King Kohli record

తాజావార్తలు

  • Sanju Samson T20 Captain: T20 తర్వాత కెప్టెన్‌గా సంజూ శాంసన్.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..

  • LPG Cylinder Shortage: రేపు సాయంత్రం వరకే గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయి.. ఎల్లుండి నుంచి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు..!

  • Bihar Civil Court Peon Exam: బీహార్‌లో దారుణం.. అభ్యర్థి ఫోటోకు బదులుగా కుక్క ఫోటో ముద్రించిన అడ్మిట్ కార్డులు..

  • Cooling Trick : చిన్న చిట్కాతో పాత కూలర్‌ను ఏసీలా మార్చుకోండి.. చిల్ అవ్వండి.!

  • TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..

ట్రెండింగ్‌

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions