Home
India Vs New Zealand Odi
India Vs New Zealand Odi News
-
IND vs NZ: రోహిత్ శర్మ 2027 ODI వరల్డ్ కప్‌కు దూరమవుతాడా?.. ODI సిరీస్‌లో ఘోరంగా విఫలం
2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలని కలలు కంటున్న టీమిండియా దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో రోహిత్ వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌లో ఆడగలడా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, టెస్టుల నుండి రిటైర్ అయిన రోహిత్ ఇప్పుడు ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నాడు. Also Read:Lashkar-e-Taiba: లష్కర్ కమాండర్ అనుమానాస్పద మృతి.. అజ్ఞాత వ్యక్తుల పనేనా.. రోహిత్ కెప్టెన్సీలోని… -
ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రో-కో మధ్యే అసలైన పోరు..
ICC ODI Rankings: వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా అవతరించడం ఖాయంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ వైఫల్యం, విరాట్ కోహ్లీ దంచికొట్టడంతో వన్డే ర్యాంకింగ్‌లను గణనీయంగా మార్చాయి. న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ 93 పరుగులు చేయడంతో, కింగ్ కోహ్లీ నంబర్ 1… -
Virat Kohli: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులన్నీ అమ్మకే ఇస్తా.. విరాట్ భావోద్వేగం..!
Virat Kohli: వడోదర వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. 301 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ అద్భుత… -
Virat Kohli: సెంచరీ మిస్ అయిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 25 పరుగులు పూర్తి చేసిన వెంటనే ఈ స్టార్ తన అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేల పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచి నయా చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (624) ఈ ఘనతను సాధించాడు. విరాట్ 309 వన్డే మ్యాచ్‌లలో 14,600… -
Rohit Sharma: హిట్ మ్యాన్ ఖాతాలో వరల్డ్ రికార్డు..
Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి ODIలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రెండు సిక్సర్లు కొట్టి, క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ODI క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ODIలలో ఓపెనర్‌గా క్రిస్ గేల్ మొత్తం 328 సిక్సర్లు (274 ఇన్నింగ్స్‌లలో) కొట్టాడు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ ఈ రికార్డును…
తాజావార్తలు
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!