Viral: ఎవర్రా మీరంతా.. ఒక్కసారిగా వధువుపై పడ్డ అతిథులు.. చివరకి..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య కాలంలో అనేక వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటే మరి కొన్నిసార్లు షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి వాటిలో వధూవరుల ముందు వారి స్నేహితులు ఏదో చేయబోయి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. తాజాగా ఓ నగరంలో జరుగుతున్న పెళ్లి వేదిక పై ఉన్నట్టుండి ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
also read: AP Highcourt: ఇసుక ధర పసిడితో పోటీ పడుతోందని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..!
Also Read
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
వధూవరులు ఇద్దరూ వేదికపై ఉండగా.. వారి స్నేహితులు అక్కడికి వచ్చి వారి తలపై అక్షింతలు చల్లేందుకు ప్రయతించారు. ఆపై అక్షింతలు చల్లగానే వధూవరులు వాటిని తీసుకునేందుకు పోటీపడ్డారు. ఇదే క్రమంలో అక్కడ కొద్దిపాటి తోపులాట జరిగింది. ఈ సమయంలో ఆ యువకులంతా ఒకరిపై ఒకరు పడడంలో .. చివరకు వారంతా వధువుపై పడతారు. స్నేహితులంతా మీద పడడం గమనించిన ఆ వరుడు.. అంతలోనే తన భార్య తల పట్టుకుని కిందకు వంచుతాడు.
also read: Head Phones: రోజూ రాత్రివేళ హెడ్‌ఫోన్స్ తో పాటలు వింటున్నారా..? అయితే ఆ యువతిలా మీకు కూడా..
ఆపై ఆమెను కాస్త ముందుకు లాగి, దెబ్బలు తగలకుండా కాపాడాడు. ఈ సంఘటనతో అక్కడ ఉన్న వారంతా నవ్వుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు వారి స్టైల్ లో వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లికూతురు ఎంతో అదృష్టవంతురాలని.. మంచి భర్త దొరికాడు’’.. అంటూ కొందరు అంటుంటే., మరికొందరు ‘‘ అతిథులు కలిసి ఎంత పని చేశారు’’.. అంటూ., వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.
- Tags
- bride
- groom
- Guests
- Marriage
- social media
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!