Viral Video: పట్టపగలే బాలిక పై కత్తితో దాడికి యత్నించిన యువకుడు.. చివరకి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ యువకుడు పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ దారుణానికి సిద్ధపడ్డాడు. యువకుడు బాలికపై ఏకంగా కత్తితో దాడి చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో లైబ్రరీ కి వెళ్తున్న ఓ బాలికపై 22 ఏళ్ల అమన్ దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం నాడు జరగాగా విషయం కాస్త లేటుగా బయటకు వచ్చింది. అయితే ఈ దాడికి సంబంధించిన విషయం తెలుసుకొని పోలీసులు నిందతుడిని అరెస్టు చేశారు. నిందితుడు అమ్మాయిపై దాడి చేస్తున్న సమయంలో సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియోని ఆధారంగా చేసుకుని పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read: Om Bheem Bush Collections : దుమ్ముదులిపేస్తున్న శ్రీవిష్ణు సినిమా.. రెండు రోజులకు ఎన్ని కోట్లంటే?
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
వీడియోలో దాడికి పాల్పడిన యువకుడు అమన్ ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో అక్కడక్కడ సంచరిస్తుంటాడని పోలీసులు తెలిపారు. అయితే ఆ ప్రాంతంలో ఉండే కొందరు విద్యార్థులు అతనిని పిచ్చివాడు అంటూ తరచూ ఎగతాళి చేసేవారు. ఇలాగే తనని పిచ్చివాడు అంటూ విద్యార్థిని తరచూ ఎగతాళి చేసేదని నిందితుడు చెప్పుకొచ్చాడు. ముఖర్జీ నగర్ లో ఉండే ఓ లైబ్రరీకి చదువుకునేందుకు ఆ బాలిక తరచూ వస్తుండేదని.. అయితే ఓ జోక్ కారణంగా కూరగాయల వ్యాపారి నుంచి కత్తిని తీసుకుని ఆమెపై దాడి చేశానని నిందితుడు అధికారుల వద్ద తెలిపాడు.
Also read: Sreeleela Viral Video: ఈసారి ఆ తమిళ హీరోతో ‘కుర్చీ మడతబెట్టి’ పాటకు స్టెప్పులేసిన శ్రీలీల..!
ఇక ఈ దాడిలో ఆ బాలికకు స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే దాడి చేస్తున్న సమయంలో చుట్టుపక్కనున్న వ్యక్తులు ఎందుకు ఆపలేదని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రేక్షకులు ప్రేక్షక పాత్ర వహించకుండా దానిని ఆపేందుకు ప్రయత్నించాలని పోలీసులు తెలుపుతున్నారు.
#WATCH | Delhi: A 22-year-old man Aman has been arrested for attacking a girl in the Mukherjee Nagar area with a knife in broad daylight. The incident occurred on 22 March.
The passers-by intervened and tried to stop and catch the accused. The girl did not suffer grievous… pic.twitter.com/y5M4U4girT
— ANI (@ANI) March 24, 2024
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!