NIA: మణిపూర్‌లో హింసకు మయన్మార్‌లో ప్లాన్: ఎన్‌ఐఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ రాష్ట్రంలో హింసకు మయన్మార్ లో ప్లానింగ్ జరిగినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. గతేడాది మణిపూర్ లో రెండు జాతుల మధ్య గొడవలో పాల్గొనేందుకు యువకులకు తుపాకులతో శిక్షణ ఇచ్చారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. మోటి వర్గానికి చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థలు కేవైకేఎల్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలకు చైనా -మయన్మార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహించే ఎన్ఎస్‌సీఎన్ (ఐఎం) సంస్థ ఆయుధాలను పంపిణీ చేసినట్లు ఛార్జ్ షిట్ లో వెల్లడించింది. సాయుధ పోరాటానికి అవసరమైన ఇతర సామగ్రిని కూడా అందిచినట్లు పేర్కొనింది. ఈ మేరకు మార్చ్ 27న అసోం రాజధాని గౌహతిలోని కోర్టుకు ఎన్ఐఏ ఇచ్చిన ఛార్జిషీట్ లో ఈ విషయాలను తెలిపింది.
Read Also: Raju Yadav :ఉన్న ఒక్క సినిమా కూడా పోయింది.. రాజు యాదవ్ పై గెటప్ శ్రీను పోస్ట్..
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
కాగా, మణిపూర్‌లో శాంతిభద్రతల సమస్య సృష్టిచేందుకు మయన్మార్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రే కూకీ, మోటీ జాతుల మధ్య ఘర్షణ అని ఎన్ఐఏ చెప్పుకొచ్చింది. మయన్మార్ పాత్ర గురించి కేంద్ర ప్రభుత్వానికి సైతం సమాచారం ఇచ్చినట్లు ఎన్ఐఏ తెలిపింది. కేవైకేఎల్, పీఎల్ఏలకు ఎన్ఎస్సీఎన్ఐ(ఎం) ఆయుధాలు, పేలుడు పదార్థాలు సేఫ్గా తరలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలియజేసింది. మయన్మార్‌కు చెందిన వారికి సారవంతమైన భూములు అందించి.. ఉగ్రసంస్థలు దోపిడీకి పాల్పడ్డారని ఛార్జ్ షిట్ లో వివరించింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దోచుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రితో కుకీ- జో కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకున్నారని ఎన్ఐఏ వెల్లడించింది. కుకీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక దాడులకు కుట్ర చేసినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో తేలిందని ఛార్జిషీటులో స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!