Vikrant Massey : మాట తప్పాడు.. మడమ తిప్పాడు..
- రిటైర్ అవుతోన్న వార్తలపై విక్రాంత్ రియాక్షన్
- రిటైర్ కాదు.. లాంగ్ బ్యాక్ తీసుకుంటున్నా
- ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీ ఇండస్ట్రీ నుండి వచ్చి ఫేమ్ తెచ్చుకున్నాడు విక్రాంత్ మాస్సే. రీసెంట్లీ సబర్మతి రిపోర్ట్ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఎట్రాక్ట్ చేయలేదు. ప్రజెంట్ అతడి చేతిలో టూ, త్రీ ఫిల్మ్ ఉన్నాయి. అయితే సడెన్‌గా ఓ ఎనౌన్స్ మెంట్ చేశాడు ఈ యంగ్ హీరో. ఇంటికెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని, భర్తగా, తండ్రిగా, కొడుకుగా, నటుడిగా బ్యాక్ టు హోం అంటూ సోషల్ మీడియాలో ఓ నోట్ పంచుకున్నాడు.
Also Read : Pushpa 2 : రాజమౌళి మాటలను నిజం చేసిన చుపించిన సుకుమార్
Also Read
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
ఇదిగో ఈ నోటే విక్రాంత్ మాస్సేను ఒక్కసారిగా వార్తల్లో నిలిచేలా చేసింది. ఇంత కష్టపడి.. 37 ఏళ్లకే రిటర్మెంట్ ఏంటీ అంటూ ప్రశ్నించుకున్నారు బాలీవుడ్ ఆడియన్స్ అండ్ సినీ వర్గాలు. ఇక సెలబ్రిటీలు స్పందించడం స్టార్ట్ చేశారు. మీడియా కూడా హై లెవల్లో ఎలివేషన్ ఇచ్చింది. దీంతో ఖంగుతిన్న విక్రాంత్ ‘తూచ్ నేను ఆ మాట అనలేదు. జనాలే సరిగా అర్థం చేసుకోలేదు. కొంచెం రెస్ట్ కావాలి అందుకే జస్ట్ బ్రేక్ తీసుకుంటున్నా, కానీ రిటైర్ మెంట్ ఇవ్వట్లేదన్నాడు. కొంచెం హోమ్ ను మిస్సయ్యా. అలాగే కాస్త ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ల్యాంగ్ గ్యాప్ మాత్రమే తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు ఈ హసీనా దిల్ రుబా నటుడు. మొత్తానికి సినిమాలతో కన్నా ఒక్కపోస్టుతో లైమ్ లైట్లోకి వచ్చాడు విక్రాంత్. చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకోబోతున్నాడు. మరీ ఇప్పుడు చెప్పిన మాట మీదే ఉంటాడో లేదా తూచ్ అని మళ్ళి మనసు మార్చుకుంటాడో అని సోషల్ మీడియా వేదికాగా నెటిజెన్స్ జోక్స్ పేల్చుతున్నారు.
తాజావార్తలు
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?