టీవీ ఇండస్ట్రీ నుండి వచ్చి ఫేమ్ తెచ్చుకున్నాడు విక్రాంత్ మాస్సే. రీసెంట్లీ సబర్మతి రిపోర్ట్ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఎట్రాక్ట్ చేయలేదు. ప్రజెంట్ అతడి చేతిలో టూ, త్రీ ఫిల్మ్ ఉన్నాయి. అయితే సడెన్‌గా ఓ ఎనౌన్స్ మెంట్ చేశాడు ఈ యంగ్ హీరో. ఇంటికెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని, భర్తగా, తండ్రిగా, కొడుకుగా, నటుడిగా బ్యాక్ టు హోం అంటూ సోషల్ మీడియాలో ఓ నోట్ పంచుకున్నాడు. Also Read…