Vijayasai Reddy: అమరావతిపై చంద్రబాబు ప్రేమ ఇందుకు చూపించాడా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని పేరుతో అమరావతిలో షెడ్ల వంటి రెండు తాత్కాలిక బిల్డింగ్ లు కట్టి వందల కోట్ల రూపాయలను కొట్టేసిన టీడీపీ అధినేత చంద్రబాబు శాశ్వత భవనాలు కట్టి ఉంటే ఎన్ని లక్షల కోట్ల ముడుపులు తీసుకునే వారో అని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వేదిక ఈ పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
Read Also: Ram Charan: బ్రేకింగ్: స్టార్ క్రికెటర్ బయోపిక్ లో రామ్ చరణ్?
Also Read
చంద్రబాబు నాయుడు పాలనలో అమరావతిలో షెడ్ల లాంటి రెండు తాత్కాలిక భవనాలు కట్టి వందల కోట్లు కొట్టేశారంటే.. ఇక శాశ్వత సచివాలయ భవనాలు కట్టివుంటే లక్షల కోట్ల రూపాయల ముడుపులు తీసుకునేవారేమోనంటూ టీడీపీ అధినేతను ఉద్ధేశించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే నంటూ ఆయన చురకలు అంటించారు.
Read Also: Prabhas- Anushka: బ్రేకింగ్.. ప్రభాస్ తో దానికి ఓకే చెప్పిన అనుష్క
అయితే, ఇటివల ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వీటిపై చంద్రబాబు ఎలాంటి వాదనకు దిగుతారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఎద్దేవా చేవారు. ఈ మేరకు ట్వీట్లో.. చంద్రబాబు రూ.118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు వస్తాయి.. ఏముంది.. బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది.. కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా? 2G స్కాం కేసు ఏమైంది? వాటితో పోలిస్తే ఇదెంత? అనే విధంగా తెలుగు తమ్ముళ్లు కామెంట్స్ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు అని దీనిపై కూడా చంద్రబాబు ఎదురుదాడికి దిగుతాడు వేచి చూడండని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Vj
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!