Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vijay Sethupathi And Nithya Menen In Hilarious At Sir Madam Trailer

Sir Madam Trailer: అయ్యా బాబోయ్.. ఈ భార్యభర్తలు ఏంట్రా ఇలా ఉన్నారు.. ‘సార్ మేడమ్’ ట్రైలర్ రిలీజ్..!

Published Date :July 17, 2025 , 8:02 pm
By Kothuru Ram Kumar
Sir Madam Trailer: అయ్యా బాబోయ్.. ఈ భార్యభర్తలు ఏంట్రా ఇలా ఉన్నారు.. ‘సార్ మేడమ్’ ట్రైలర్ రిలీజ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sir Madam Trailer: విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన కొత్త చిత్రం ‘సర్ మేడమ్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌ చూసిన వెంటనే ప్రేక్షకుల్లో “అయ్యో బాబోయ్.. ఈ భార్యాభర్తలు ఏంట్రా ఇలా ఉన్నారు?” అనేలా ఉన్నా.. ఓ వినోదభరితంగా సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతుంది. ఈ సినిమాలో సేతుపతి, నిత్యామీనన్ భార్యాభర్తలుగా నటిస్తుండగా.. వారి మధ్య హాస్యప్రధాన సన్నివేశాలు ట్రైలర్‌ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ప్రత్యేకించి విజయ్ సేతుపతి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ట్రైలర్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.

Read Also:US Deports: 1,563 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా.. కేంద్రం అధికారిక ప్రకటన

ట్రైలర్‌ను బట్టి చూస్తే, ఇది కేవలం ఎంటర్‌టైనర్‌ మాత్రమే కాదు.. భార్యాభర్తల మధ్య సంబంధాలను, సామాజిక వ్యవహారాలపై ఒక మెస్సేజ్‌ను కూడా చక్కగా ప్రదర్శించబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్స్, టీజీ త్యాగరాజన్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన శ్రావ్యమైన సంగీతంతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. అలాగే ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘సర్ మేడమ్’ చిత్రం జూలై 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది.

Pavel Durov: భవిష్యత్‌పై టెక్ దిగ్గజాల సూచన.. వైరల్ పోస్ట్..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Husband Wife Comedy
  • Multilingual Film Release
  • Nithya Menen
  • Sir Madam Movie Release
  • Sir Madam Trailer

తాజావార్తలు

  • LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ తెలుగు టీజర్ రిలీజ్ .. ఫ్యూచర్ లో ప్రేమకథ ఇలా ఉంటుందా?

  • National Awards : తెలంగాణ పంచాయతీలకు జాతీయ కిరీటం..!

  • Pakistan Violates Ceasefire: జమ్మూ సరిహద్దులో పాక్ కవ్వింపు చర్య.. భారత డ్రోన్‌పై కాల్పులు! తృటిలో తప్పిన ముప్పు

  • Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్

  • Iran War: యుద్ధాన్ని ముగించబోతున్నాం.. ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions