Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Vijay Makes Strong Statements On Political Alliances No Plans To Join Nta Coalition

TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక వ్యాఖ్యలు..

Published Date :March 18, 2026 , 7:36 pm
By Sudhakar Ravula
TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

TVK Vijay: తమిళనాడులో సినీ హీరో విజయ్‌ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పడి నుంచి.. పొత్తులపై రకరకాల ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు ఎన్నికల తేదీలను కూడా ప్రకటించడంతో.. పొత్తుల వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారిపోయింది.. విజయ్‌ పార్టీకి చెందిన కీలక నేతలు.. ఓ వైపు భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారని.. ఇన్ని సీట్లు, డిప్యూటీ సీఎం పోస్ట్.. టీవీకేకు ఇచ్చేందుకు బీజేపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు కూడా హల్‌ చల్ చేస్తున్నాయి.. మరోవైపు.. డీఎంకేతోనూ చర్చలు సాగుతున్నాయనే లీక్‌లు వస్తున్నాయి..

Read Also: PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

ఈ నేపథ్యంలో.. పొత్తులపై టీవీకే అధినేత విజయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరితోనూ పొత్తు పెట్టుకోను అని స్పష్టం చేశారు.. ముఖ్యంగా ఎన్టీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు” అని విజయ్ కుండబద్దలు కొట్టారు.. మరోవైపు.. నన్ను అణిచివేయాలని కుట్రలు చేస్తున్నారు అని కూడా విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు టీవీకే అధినేత విజయ్‌..

కాగా, టీవీకే-బీజేపీ పొత్తుల కోసం సినీ నటి త్రిష రంగంలోకి దిగిందని.. ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతోనూ చర్చలు జరిపినట్టు కూడా సోషల్‌ మీడియాలో కొంత ప్రచారం సాగుతోన్న విషయం విదితమే.. మరోవైపు.. విజయ్‌కు ఒక జాతీయ పార్టీ సీఎం పదవి ఆఫర్ చేసిందని టీవీకే నేత అధవ్ అర్జున సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే, ఈ ఆఫర్‌ను విజయ్ తిరస్కరించినట్లు అర్జున తెలిపారు. తమిళ రాజకీయాల్లో విజయ్‌ ప్రభావం స్పష్టంగా ఉంటుందని.. అందుకే విజయ్‌ను తమ వైపు తిప్పుకొనేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.. అయితే, 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాట ఏప్రిల్ 23న పోలింగ్‌ జరగనుండగా.. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTA coalition
  • Political plans of Vijay
  • Tamil Nadu political updates
  • Tamil Nadu Politics
  • TVK government Tamil Nadu

తాజావార్తలు

  • Railway Zone: విశాఖ రైల్వే జోన్ పనులు.. రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు..

  • TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక వ్యాఖ్యలు..

  • Dhurandhar 2: ఆదిత్య ధర్ ఓపెన్ లెటర్.. పార్ట్ 3 పై సంచలన పోస్ట్!

  • Yamaha Scooter: కార్లకే కాదు.. స్కూటర్‌కి కూడా ఎయిర్‌బ్యాగ్.. యమహా ట్రైసిటీ 300 రివల్యూషన్

  • Dangerous Social Media Reel: ఇలా తయారేంట్రా..! రీల్ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన కూతురు..

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions