Rowdy Janardhana: “రౌడీ జనార్దన”లో ఆ స్టార్ హీరోయిన్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడి హీరో విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రౌడీ జనార్దన’. తాజాగా విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చిత్రంపై అంచనాలు పెంచేసింది. గ్రామీణ నేపథ్యం ఉన్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
Also Read : Rishab Shetty: పారితోషికం విషయంలో ససేమిరా అంటున్న రిషబ్ శెట్టి .. టాలీవుడ్ నిర్మాతల డైలమా!
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో హీరోకి తల్లిగా ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. దాదాపు దశాబ్దం తర్వాత ఆమె కల్కి మూవీతో తెలుగు తెరపై కనిపించగా, ఇప్పుడు విజయ్ మూవీలో కూడా భాగం కాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే, ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్నారని, ఆయన లుక్ మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోందని సమాచారం. విజయ్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటం ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా లో భారీ తారాగణం ఉండటం చూస్తుంటే, విజయ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద పక్కా మాస్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!