Rowdy-Janardhana : ‘రౌడీ జనార్దన’లో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ జనార్దన’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, రాజశేఖర్‌ను ఇదివరకు చూడని రీతిలో రవి కిరణ్ కోలా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
AlsoRead : Aamir Khan: అర్జిత్ ఇంటికి.. ఆమిర్ ఖాన్ వెళ్లడానికి అసలు కారణం ఇదే..
Also Read
అయితే గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన గెస్ట్ రోల్ ఉందని, ఆ పాత్ర కోసం చిత్ర బృందం ఒక బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌ను సంప్రదించబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర సినిమాను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. గ్రామీణ రాజకీయాలు, యాక్షన్ అంశాలతో సాగే ఈ కథలో విజయ్ దేవరకొండ మేకోవర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని టాక్. రూమర్స్ ఎలా ఉన్నా, అతి త్వరలోనే ఈ గెస్ట్ రోల్ ఇతర వివరాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!