Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vijay Devarakonda Movies Are Full Hits Are Nil It Will Be Difficult Not To Get A Hit This Time

Vijay Devarakonda : సినిమాలు ఫుల్.. హిట్స్ నిల్.. ఈసారి హిట్ కొట్టకుంటే కష్టమే

Published Date :April 20, 2026 , 12:54 pm
By subbarao kilari
Vijay Devarakonda : సినిమాలు ఫుల్.. హిట్స్ నిల్.. ఈసారి హిట్ కొట్టకుంటే కష్టమే
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కెరీర్ పరంగా అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. ‘టాక్సీవాలా’ వంటి సక్సెస్ తర్వాత ఈ రౌడీ హీరోకి బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ పడలేదు. ‘డియర్ కామ్రేడ్’ నుండి మొదలై ‘వరల్డ్ ఫేమస్ లవర్’, భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్’, ఆ తర్వాత ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్‌డమ్’.. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నాఅవి ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. కింగ్‌డమ్ డిజాస్టర్ విజయ్ కెరీర్ పై ఎఫెక్ట్ చూపించింది. టాలీవుడ్ టైర్-2 హీరోల రేసులో విజయ్ వెనకబడుతున్నారనే చర్చ ఫిలిం నగర్‌లో మొదలైంది.

Also Read : PEDDI : ‘పెద్ది’లో బాలయ్య హీరోయిన్ స్పెషల్ సాంగ్?

వరుస పరాజయాలు ఎదురవుతున్నా విజయ్ దేవరకొండ మీద నమ్మకంతో నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రాజ్ కిరణ్ కోలా దర్శకత్వంలో  విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన్‘  అనే కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. తన పాత మిత్రుడు ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో కలిసి విజయ్ ‘రణబాలి‘ అనే చిత్రాన్ని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత వస్తున్న ఈ సినిమాలపై విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా హాయ్ నాన్న సినిమాతో తన టాలెంట్ నిరూపించుకున్న డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు విజయ్ కు ఎంతో కీలకం. టైర్-2 రేసులో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలంటే ఈ సినిమాల్లో కనీసం ఒకటి రెండు చిత్రాలు భారీ వసూళ్లు సాధించాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Family Star failure
  • Liger box office result
  • Rowdy hero upcoming movies
  • Vijay Deverakonda career analysis
  • Vijay Deverakonda flops list

తాజావార్తలు

  • Vijay Devarakonda : సినిమాలు ఫుల్.. హిట్స్ నిల్.. ఈసారి హిట్ కొట్టకుంటే కష్టమే

  • Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!

  • Supreme Court: నేతాజీని జాతీయ పుత్రుడిగా ప్రకటించలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

  • CM Chandrababu Birthday: అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు దంపతులు.. పేదలతో కలిసి సీఎం అల్పాహారం!

  • PEDDI : ‘పెద్ది’లో బాలయ్య హీరోయిన్ స్పెషల్ సాంగ్?

ట్రెండింగ్‌

  • స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!

  • Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions