Site icon NTV Telugu

Shark video: సముద్రంలో భయానక దృశ్యం.. షార్క్‌ ఎదురుగా వచ్చిన స్కూబా డైవర్.. ఏం జరిగిందంటే..!

Sorachepa

Sorachepa

స్కూబా డైవర్‌కు సముద్రంలో భయానక దృశ్యం ఎదురైంది. అప్పటి దాకా సాఫీగా సాగిన ప్రయాణం.. హఠాత్తుగా ఊహించని పరిస్థితి ఎదురైంది. మొత్తానికి బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు సముద్రంలో జరిగింది. స్కూబా డైవర్‌కు ఎదురైన పరిస్థితి ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: మంత్రాల అనుమానంతో మహిళపై దాడి.. నోట్లో మూత్రం పోసి..!

థాయ్‌లాండ్‌ సముద్ర జలాల్లో స్కూబా డైవర్ నీటి అడుగున డ్రైవింగ్ చేస్తున్నాడు. అంతే హఠాత్తుగా ఒక పెద్ద సొర చేప దగ్గరకు వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.. మరోవైపు నోరు తెరుచుకుని ఎదురుచూస్తోంది. అమాంతంగా మింగేందుకు… కానీ అతడు తెలివిగా దాని తల నెమిరి శాంతిపరిచాడు. అనంతరం తెలివిగా దాని నుంచి తప్పించుకున్నాడు. మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరు చూసేయండి.

ఇది కూడా చదవండి: GST Council Meeting: పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారా..? అంశంపై ఆర్థిక మంత్రి ఏమన్నారంటే?

Exit mobile version