Jallikattu bull: ఎద్దుకు బలవంతంగా కోడిని తినిపించిన ఓ వ్యక్తి.. కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జల్లికట్టు ఎద్దుకు బలవంతంగా తినిపిస్తున్నట్లు చూపించిన వీడియోపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతేాకాకుండా ఆ వీడియోను పోస్ట్ చేసిన యూట్యూబర్‌పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను సేలం జిల్లా చిన్నప్పంపట్టిలో చిత్రీకరించారు. కాగా ఈ వీడియోలో ఒక ఎద్దుకు నోటిలో కోడిని పెట్టి నమలమని బలవంతం చేశారు. అంతేకాకుండా.. ముగ్గురు వ్యక్తులు ఎద్దును గట్టిగా పట్టుకోగా, ఒకరు కోడిని నోటిలో పెట్టడం లాంటివి చేశారు.
Read Also: Boat Tragedy: 14కు చేరిన మృతుల సంఖ్య.. ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
పీపుల్ ఫర్ క్యాటిల్ ఎయిమ్ ఇండియా (పీఎఫ్‌సీఐ) వ్యవస్థాపకుడు అరుణ్ ప్రసన్న ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఒక శాఖాహార జంతువు దానికి చికెన్ తినమని బలవంతం చేయడం చాలా తప్పు. ఇది బ్యాడ్ ట్రెండ్ సెట్ చేస్తుందన్న భయం ఒక్కటేనని ఫిర్యాదు తెలిపారు. పోటీలో ఈ ఎద్దు గెలిస్తే చాలా మంది ఎద్దుల యజమానులు ఇలానే చేస్తారన్నారు. కాగా.. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తారమంగళం పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Read Also: Kodali Nani Reaction: నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు..
తమిళనాడులోని పాలమేడులో ప్రతి సంవత్సరం జల్లికట్టు నిర్వహిస్తారు. అందులో భాగంగా.. మంగళవారం జరిగిన పొంగల్ 2024 జల్లికట్టు సీజన్‌లో 14 మంది జంతు శిక్షకులు, 16 మంది ప్రేక్షకులు సహా దాదాపు 42 మంది గాయపడడం గమనార్హం. ఈ జల్లికట్లులో 14 ఎద్దులను అదుపు చేసిన ఉత్తమ జంతు శిక్షకుడికి, అదుపు చేయలేని ఉత్తమ ఎద్దు యజమానికి ‘ముఖ్యమంత్రి కారు’ను బహుమతిగా అందజేశారు.
తాజావార్తలు
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్‌లోకి మీకూ ఎంట్రీ!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్‌ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!