Anil Ravipudi: వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమాపై.. అనిల్ రావిపూడి క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఒక సరికొత్త చిత్రం రాబోతోంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి చిత్రాలతో వెంకటేష్ నుంచి బెస్ట్ కామెడీని రాబట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు వీరిద్దరితో కలిసి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Hot Spot 2 : ‘హాట్ స్పాట్ 2 మచ్’.. వినోదానికి రెట్టింపు డోస్ అందించే కొత్త చిత్రం
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘వెంకటేష్, కళ్యాణ్ రామ్‌తో సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో ప్రేక్షకులకు నా నుండి కావాల్సిన వినోదంతో పాటు భారీ యాక్షన్ కూడా ఉంటుంది. వచ్చే సంక్రాంతి (2027) కి ప్రేక్షకులకు ఒక మంచి ప్యాకేజీతో ఈ సినిమాను అందించబోతున్నాం’ అని వెల్లడించారు. దీని బట్టి వెంకటేష్ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఇంటెన్సిటీకి అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ చాలా బాగా కలిసివచ్చింది, గతంలో ఆయన అందించిన సంక్రాంతి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్‌తో ఇద్దరు పెద్ద హీరోలను కలిపి పండుగ బరిలో దిగుతుండటంతో అటు నందమూరి అభిమానులు, ఇటు దగ్గుబాటి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!