Vellampalli Srinivas : బోండా ఉమా రాయి దాడిపై రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ సీఎం జగన్‌పై రాయి దాడి కేసుపై వెలంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాలతో బోండా ఉమా జగన్ పై దాడి చేయించారన్నారు. మొదట్లో వన్ టౌన్ నుంచి రౌడీ షీటర్లను తెచ్చి రాళ్ళు వేశామన్నాడు బోండా అని ఆయన ఆరోపించారు. బోండా ఉమా రాయి దాడిపై రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. రాయి దాడి మూలాలు బోండా ఉమా ఆఫీసు చుట్టు తిరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. అధికారంలోకి వస్తామని పోలీసులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, బీసీలను దాడులకు చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు.
Lok Sabha Elections: చరిత్రలో తొలిసారి.. అతి తక్కువ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..
Also Read
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
బోండా ఉమా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, ఎన్నికల సమయం దగ్గరపడటంతో మందులు వేసుకుని ప్రచారం చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. సతీష్ తండ్రిని ఉమా ఇంటికి పిలుపించుకుని లావాదేవీలు, రాయబారాలు నడుపుతున్నాడని, బోండా ఉమా ఆయన కుమారులు రౌడీయిజానికి పాల్పడుతున్నారని, ఎన్నికల తర్వాత బోండా ఉమా బెదిరింపుల సంగతి చూస్తానన్నారు. దాడి జరిగే సమయానికి బోండా ఉమా, దుర్గారావు ఒకేచోట ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌పై బురదజల్లె ప్రయత్న చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల కోసం సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలే ఆయన్ను మరోసారి గెలిపిస్తాయని ఆయన అన్నారు.
Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్‌లో బిజెపి, టిఎంసి పరస్పర దాడులు
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!