Vangaveeti Ranga Death Anniversary: వంగవీటి రంగా వర్ధంతి వేడుకలకు దూరంగా రాధా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangaveeti Ranga 35th Death Anniversary: నేడు మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి. బెజవాడలో వంగవీటి రంగా వర్ధంతి వేడుకలను ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే రంగా వర్ధంతి వేడుకలకు ఆయన కుమారుడు వంగవీటి రాధా కృష్ణ దూరంగా ఉన్నారు. బెజవాడ బందరు రోడ్డులో విగ్రహం దగ్గర వర్ధంతి కార్యక్రమంలో రాధా పాల్గొనకపోవడం ఇదే తొలిసారి. తండ్రి రంగాకి తర్పణం నిర్వహించటానికి కాశీ వెళ్లిన కారణంగా ఆయన బెజవాడ వర్ధంతి కార్యక్రమంకు దూరమయ్యారు.
వర్ధంతి కార్యక్రమంలో వంగవీటి రంగా కుమార్తె ఆశా, వంగవీటి రాధా భార్య పుష్ప వల్లి పాల్గొన్నారు. ఇద్దరు బందరు రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిచారు. కాశీలో వంగవీటి రంగా తర్పణంలో పాల్గొనటం కారణంగా రాధా రాలేదని ఆయన అనుచరులు చెప్పారు. జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ.. రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
Also Read
- OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
- Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- OTR: 'నో పాలిటిక్స్... ఓన్లీ రూల్స్'.. నిబంధనలకే ప్రాధాన్యం అంటున్న అటవీశాఖ ఉన్నతాధికారి..
- Ravi Bishnoi: రవి బిష్ణోయ్‌లో అంత చేంజ్ ఎలా వచ్చింది.. ఆ ఒక్క మార్పుతో ఫామ్‌లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్..
Also Read: CM YS Jagan: గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. కలకలం సృష్టించిన ఫ్లెక్సీ!
వంగవీటి ఆశా మాట్లాడుతూ… ‘వంగవీటి రాధా కాశీలో మా నాన్న వంగవీటి రంగా వర్దంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రంగా అభిమానులంతా మా కుటుంబ సభ్యులే. వర్దంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు రంగా వర్దంతి కాబట్టి రాజకీయాలు మాట్లాడడం సరికాదు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Vijay Antony: విజయ్ ఆంటోనీ బర్త్‌డే స్పెషల్.. ‘వంద దేవుళ్లు’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ!
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
-
OTR: ‘నో పాలిటిక్స్… ఓన్లీ రూల్స్’.. నిబంధనలకే ప్రాధాన్యం అంటున్న అటవీశాఖ ఉన్నతాధికారి..
-
Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!