Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Vallabhaneni Vamsi Mohan Open Challenge To Chandrababu Naidu

Vallabhaneni Vamsi vs Chandrababu: కాణిపాకంలో చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా..? నేను నా పిల్లలతో వస్తా..

Published Date :May 11, 2024 , 12:31 pm
By Sudhakar Ravula
Vallabhaneni Vamsi vs Chandrababu: కాణిపాకంలో చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా..? నేను నా పిల్లలతో వస్తా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vallabhaneni Vamsi vs Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబ నాయుడుకు బహిరంగ సవాల్‌ విసిరారు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌.. కాణిపాకం వినాయకుడు గుడిలో చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా? అని ప్రశ్నించిన ఆయన.. నేను నా పిల్లలతో వచ్చి ప్రమాణం చేస్తాను.. మీరు వస్తారా? అంటూ సవాల్‌ చేవారు.. నన్ను చంద్రబాబు చిన్న సైకో అంటున్నారు.. మరి మూడు సార్లు బీ ఫారం ఇచ్చిన చంద్రబాబు బొల్లి సైకో, ముసలి సైకో అవుతాడా? అంటూ సెటైర్లు వేశారు. అనవసర, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం ఇప్పటికైనా చంద్రబాబు మానుకోవాలంటూ హితవుపలికారు.. నేను అవినీతిపరుడిని అని చంద్రబాబు అంటున్నాడు.. కాణిపాకం వినాయకుడు గుడిలో చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా అని ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు.. ఇక, అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు అంటున్నారు.. అసలు ఆ సమయంలో నేను అసెంబ్లీలో లేను, పంజాబ్ లో ఉన్నాను అని స్పష్టం చేశారు. చంద్రబాబు గుడ్డ కాల్చి మీద వేస్తే మేం నిరూపణ చేసుకోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌.

Read Also: KTR: ఆడ పిల్లలకు స్కుటీలు రాలేదు కానీ.. కాంగ్రెస్ నాయకులు లూటీ స్టార్ట్ అయింది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • Chandrababu Naidu
  • tdp
  • Vallabhaneni Vamsi Mohan

తాజావార్తలు

  • Virat Kohli: కోహ్లీ నా మజాకా.. బాబర్ ఆజామ్‌కు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ.. బిగ్ రికార్డుతో స్ట్రాంగ్ కౌంటర్!!

  • Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు..

  • Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి ప్రముఖ వ్యక్తి పేరు..

  • Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్‌..

  • Mrunal Thakur: నాని, దుల్కర్ నా బిగ్గెస్ట్ చీర్ లీడర్స్.. వారి సపోర్ట్ మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions