Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vaazha 2 Telugu Release Date Sahu Garapati Shine Screens

Vaazha 2: తెలుగులోకి మలయాళ 100 కోట్ల బాక్సాఫీస్ షేకర్ ‘వాళా 2’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Published Date :April 15, 2026 , 6:06 pm
By Bhargav Chaganti
Vaazha 2: తెలుగులోకి మలయాళ 100 కోట్ల బాక్సాఫీస్ షేకర్ ‘వాళా 2’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vaazha 2: టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలను అందించడంలో ముందుండే షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు వస్తున్నారు. సాహు సహ నిర్మాతగా వ్యవహరించగా కేరళలో రికార్డులు సృష్టించి, కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిన మలయాళ బ్లాక్ బస్టర్ ‘వాళా 2’ ఇప్పుడు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మలయాళంలో యువతను ఉర్రూతలూగించిన ఈ సినిమాని ఏప్రిల్ 24న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు నిర్మాత సాహు గారపాటి అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలోని మొదటి భాగం ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందులోని సహజమైన హాస్యం, నేటి తరం Gen X ఆలోచనలకు తగ్గట్టుగా ఉండే కథనం తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసింది. దీంతో సీక్వెల్ కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

INDIA Bloc: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన

సావిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి వంటి యంగ్ టాలెంట్ తమ నటనతో అదరగొట్టారు. వీరి మధ్య పండిన కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. విపిన్ దాస్ కథను అందించగా, ఐకాన్ స్టూడియోస్ మరియు షైన్ స్క్రీన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. విడుదలైన తొలి వారంలోనే మలయాళంలో 100 కోట్ల మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అఖిల్ లైలాసురన్ విజువల్స్, కన్నన్ మోహన్ ఎడిటింగ్ సినిమా స్థాయిని పెంచాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మలయాళ సెన్సేషన్ అదే స్థాయి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సమ్మర్‌లో ‘వాళా 2’ మన కుర్రాళ్లను ఏ మేరకు అలరిస్తుందో చూడాలంటే ఏప్రిల్ 24 వరకు వేచి చూడాల్సిందే.

Rohith Sharma: ముంబయ్ ఇండియన్స్‌కు బిగ్ షాక్.. రోహిత్ శర్మ దూరం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hashir H
  • Latest Telugu Movie Releases April 2026
  • Malayalam Movies in Telugu
  • Sahu Garapati
  • Shine Screens

తాజావార్తలు

  • Miss India 2026 Winner: మతి పోగొట్టేసిన మిస్ ఇండియా.. గోవా సుందరి సాధ్విని వరించిన కిరీటం!

  • Lenin: అఖిల్ ‘లెనిన్’ కోసం రంగంలోకి నాగార్జున.. ఫైనల్ కట్‌లో మార్పులు?

  • HDFC & ICICI Bank Q4 Results: డబ్బులే డబ్బులు! ఒక్క ఏడాదే రూ.74 వేల కోట్ల లాభం.. బ్యాంకింగ్ దిగ్గజాల లాభాల పంట

  • May 1 Releases : పెద్ది పోస్ట్ పోన్.. మేడే కోసం క్యూ కట్టిన సినిమాలు

  • Ruturaj Gaikwad: “ఆ 2 ఓవర్లే మా కొంపముంచాయి”.. సన్‌రైజర్స్‌తో ఓటమిపై రుతురాజ్ గైక్వాడ్

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions