Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vaani Kapoor Tara Sutaria Career Struggles Social Media Glamour

Bollywood Beauties : ఆ బాలీవుడ్ బ్యూటీస్ అందాల వేడికి మంచు కొండలు కరుగుతాయేమో

Published Date :April 8, 2026 , 8:43 am
By subbarao kilari
Bollywood Beauties : ఆ బాలీవుడ్ బ్యూటీస్ అందాల వేడికి మంచు కొండలు కరుగుతాయేమో
  • Follow Us :
  • google news
  • dailyhunt

కొన్నాళ్ల నుండి వాణి కపూర్ బాలీవుడ్‌లో స్టార్ డమ్ కోసం వెయిట్ చేస్తోంది. సరైన అవకాశాల్లేక స్ట్రగుల్స్‌ ఫేస్‌ చేస్తూనే ఉంది. కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్నా.. చెప్పుకోదగిన హిట్స్ లేవు. శుద్ద్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్ లాంటి చిత్రాలు ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టినా, ఆ తర్వాత వరుస ప్లాపులు ఆమె కెరీర్‌ను డైలమాలో పడేశాయి. గత ఏడాది రైడ్2తో గట్టెక్కానని ఫీలైనా ఆ వెంటనే వచ్చిన అబీర్ గులాల్ మూవీ వాణీ కపూర్‌ ఇమేజ్ డ్యామేజ్ చేసింది.

Also Read : NTRNeel : పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్.. ‘డ్రాగన్’ షూటింగ్‌పై అఫీషియల్ ప్రకటన

వరుస ప్లాపులు వాణి కెరీర్‌ను గ్రాఫ్ డౌన్ ఫాల్ చేయడంతో పాటు ఆఫర్లు కూడా తగ్గేలా చేసాయి. హృతిక్, రణవీర్, అజయ్, అక్షయ్ లాంటి స్టార్ హీరోలతో నటించినా చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు. దీంతో సోషల్ మీడియాలో టూ పీస్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిస్తూ.. సమ్మర్‌ను మరింత హీట్ ఎక్కిస్తోంది. తన స్టన్నింగ్ లుక్స్‌తో యూత్‌తో పాటు మూవీ మేకర్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది ఈ డిల్లీ గాళ్. జాన్వీ కపూర్ కన్నా ఏడాది తర్వాత కెరీర్ స్టార్ట్ చేసిన తారా సుతారియా సినిమాల కంటే ప్రియుడు వీర్ పహారియాతో చక్కర్లు కొడుతూ లైమ్ లైట్లో నిలుస్తూ ఉంటోంది. జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా బ్రదరైన వీర్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపిన ఈ చిన్నది, తాజాగా వీర్‌ పహారియాకు గుడ్ బై చెప్పేసింది. ఏక్ విలన్ రిటర్న్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించని తారా సుతారియా.. ప్రస్తుతం టాక్సిక్ మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. కానీ ఈ సినిమా కూడా పోస్ట్‌పోన్ కావడంతో సోషల్ మీడియాలో పోర్ట్ ఫోలియో పెంచుకునే పనిలో బిజీగా ఉంది. తాజాగా ఆమె స్విట్ షూట్ ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. మొత్తానికి ఆఫర్స్ లేని భామలు తమ గ్లామర్ షో తోనైనా బిజీ అవుతారేమో లెట్స్ సీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood Actress Career Update
  • Tara Sutaria Instagram
  • Tara Sutaria Latest Movies
  • Telugu Entertainment News
  • Vaani Kapoor hot photos

తాజావార్తలు

  • Bollywood Beauties : ఆ బాలీవుడ్ బ్యూటీస్ అందాల వేడికి మంచు కొండలు కరుగుతాయేమో

  • RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్‌.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్‌ ఎటాక్..!

  • Shehbaz Sharif: “పాక్ ‘కాపీ-పేస్ట్’ దౌత్యం”.. వైట్ హౌస్ స్క్రిప్ట్‌ను డ్రాఫ్ట్‌లో పెట్టి అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్ ప్రధాని..

  • NTRNeel : పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్.. ‘డ్రాగన్’ షూటింగ్‌పై అఫీషియల్ ప్రకటన

  • Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్‌కు కీలక అదేశాలు..

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions