Bollywood Beauties : ఆ బాలీవుడ్ బ్యూటీస్ అందాల వేడికి మంచు కొండలు కరుగుతాయేమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నాళ్ల నుండి వాణి కపూర్ బాలీవుడ్‌లో స్టార్ డమ్ కోసం వెయిట్ చేస్తోంది. సరైన అవకాశాల్లేక స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంది. కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్నా.. చెప్పుకోదగిన హిట్స్ లేవు. శుద్ద్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్ లాంటి చిత్రాలు ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టినా, ఆ తర్వాత వరుస ప్లాపులు ఆమె కెరీర్‌ను డైలమాలో పడేశాయి. గత ఏడాది రైడ్2తో గట్టెక్కానని ఫీలైనా ఆ వెంటనే వచ్చిన అబీర్ గులాల్ మూవీ వాణీ కపూర్ ఇమేజ్ డ్యామేజ్ చేసింది.
Also Read : NTRNeel : పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్.. ‘డ్రాగన్’ షూటింగ్‌పై అఫీషియల్ ప్రకటన
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
వరుస ప్లాపులు వాణి కెరీర్‌ను గ్రాఫ్ డౌన్ ఫాల్ చేయడంతో పాటు ఆఫర్లు కూడా తగ్గేలా చేసాయి. హృతిక్, రణవీర్, అజయ్, అక్షయ్ లాంటి స్టార్ హీరోలతో నటించినా చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు. దీంతో సోషల్ మీడియాలో టూ పీస్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిస్తూ.. సమ్మర్‌ను మరింత హీట్ ఎక్కిస్తోంది. తన స్టన్నింగ్ లుక్స్‌తో యూత్‌తో పాటు మూవీ మేకర్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది ఈ డిల్లీ గాళ్. జాన్వీ కపూర్ కన్నా ఏడాది తర్వాత కెరీర్ స్టార్ట్ చేసిన తారా సుతారియా సినిమాల కంటే ప్రియుడు వీర్ పహారియాతో చక్కర్లు కొడుతూ లైమ్ లైట్లో నిలుస్తూ ఉంటోంది. జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా బ్రదరైన వీర్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపిన ఈ చిన్నది, తాజాగా వీర్ పహారియాకు గుడ్ బై చెప్పేసింది. ఏక్ విలన్ రిటర్న్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించని తారా సుతారియా.. ప్రస్తుతం టాక్సిక్ మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. కానీ ఈ సినిమా కూడా పోస్ట్‌పోన్ కావడంతో సోషల్ మీడియాలో పోర్ట్ ఫోలియో పెంచుకునే పనిలో బిజీగా ఉంది. తాజాగా ఆమె స్విట్ షూట్ ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. మొత్తానికి ఆఫర్స్ లేని భామలు తమ గ్లామర్ షో తోనైనా బిజీ అవుతారేమో లెట్స్ సీ.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!