Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క మాత్రం వేరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, బిజినెస్ పరంగా ఈ మూవీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
Also Read : Kalki2898AD : కల్కి 2 షూటింగ్ స్టార్ట్.. ప్రభాస్ కోసం వెయిటింగ్!
Also Read
- AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
- Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
- Virat Kohli vs Pakistan: భారత్ - పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
- AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు దాదాపు రూ. 70 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ మరియు హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్‌పై ఉన్న నమ్మకంతో మేకర్స్ ఈ స్థాయి ధరను నిర్ణయించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే, ఆంధ్ర ప్రాంతంలోని డిస్ట్రిబ్యూటర్లు మరియు బయ్యర్లు మాత్రం ఈ ధరకు కొంత వెనకాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులు మరియు రిస్క్ ఫ్యాక్టర్‌ను పరిగణనలోకి తీసుకుని, ఈ హక్కులను రూ. 60 కోట్ల రేషియోలో ఇస్తే బాగుంటుందని వారు కోరుతున్నట్లు టాక్. ప్రస్తుతానికి ఈ డీల్ చర్చల దశలోనే ఉంది. త్వరలోనే దీనిపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తోంది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ డైలాగులు మరియు స్వాగ్తో థియేటర్లను ఊపేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
-
AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
-
Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!