Ustaad Bhagat Singh : ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్.. సీన్ లోకి తమన్ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ ఈ నెల 19న రిలీజ్ కావాల్సిఉంది. కానీ గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో టాక్సిక్ రిలీజ్ వాయిదా వేశారు. దాంతో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలపై కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని డిస్ట్రిబ్యూటర్లకు మార్చి 19, గురువారం విడుదలకు సిద్ధంగా ఉండాలని మేకర్స్ సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్.. ఊహించని ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాడుగా
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
‘టాక్సిక్’ రిలీజ్ పోస్ట్‌పోన్ కావడంతో ఖాళీ అయిన స్లాట్‌ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వినియోగించుకునే అవకాశంగా భావిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి ఇది సరైన సమయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ఊపందుకోగా, రిలీజ్ తేదీపై మార్చి 19న రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల బుకింగ్స్, షెడ్యూల్స్ విషయంలో ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు అనుకున్న డేట్ కంటే ముందే వస్తుండడంతో ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ త్వరగా ఫినిష్ చేసేందుకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ రంగంలోకి దిగుతున్నాడు. చక చక ఆర్ ఆర్ ఫినిష్ చేసే ఫైనల్ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు తమన్ ఎంట్రీ ఇస్తున్నాడు. OG తో అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చిన తమన్ ఇప్పడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు ఏ రేంజ్ లో ఇస్తాడో చూడాలో. మొత్తానికి టాక్సిక్ రిలీజ్ వాయిదా ఉస్తాద్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!