2026 సంవత్సరం మెగా అభిమానులకు అసలైన పండగ తీసుకురానుంది. ఏడాది ప్రారంభం నుంచి ప్రతీ పండగను ఒక మెగా హీరో తన సినిమాతో కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతితో మొదలయ్యే ఈ సందడి, వేసవి వరకు నిరాటంకంగా కొనసాగనుంది. దీంతో మెగా హీరోల చిత్రాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు 2026 ప్రథమార్థం మొత్తం పండగే అని చెప్పొచ్చు. Also Read :Shilpa Shetty : ఫారెన్ వెళ్ళాలా.. 60 కోట్లు కట్టండి! సంక్రాంతి బరిలో మెగాస్టార్ ప్రతీ…
ఇటీవలే ‘హరి హర వీరమల్లు’తో పలకరించిన పవన్‌కల్యాణ్ అదే జోష్‌తో ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను పూర్తి చేశారు. పవన్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రాబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా,…