US: నైట్‌క్లబ్‌లో కాల్పులు.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
- అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం
- నైట్‌క్లబ్‌లో కాల్పులు.. ఇద్దరి మృతి
- పలువురికి గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
- ఇంకా ఎవర్నీ అరెస్ట్ చేయని పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఓహియో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవర్ని అరెస్ట్ చేయలేదు.
ఇది కూడా చదవండి: Maoists Surrender: సీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
కొలంబస్ డౌన్‌టౌన్‌లోని అవలోన్ డ్యాన్స్ క్లబ్‌లో శుక్రవారం ఉదయం పలువురి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా స్థానిక మీడియా తెలిపింది. ఈ గొడవ పెద్దది కావడంతో ఒకరు తుఫాకీ తీసుకుని కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదని అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ గ్రెగ్ బోడ్కర్ తెలిపారు. ఒకరు సంఘటనాస్థలిలోనే మరణించగా.. ఇంకొకరు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Causes Of Paralysis: ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా.. పక్షవాతం రావచ్చు జాగ్రత్త సుమీ..
తెల్లవారుజామున 1:45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. నైట్‌క్లబ్ సిబ్బంది.. ఆ సమయంలో కొలంబస్ డివిజన్ ఆఫ్ పోలీస్ అధికారులను సంప్రదించారు. ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన స్థితిలో ఉండగా గ్రాంట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. బాధితులు 20 నుంచి 40 ఏళ్లలోపు వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎవర్నీ అరెస్ట్ చేయలేదు.
ఇది కూడా చదవండి: Tamil Sai-Annamalai: తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు..
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!