US Crime: అమెరికాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఏపీ విద్యార్థిని మృతి.. నవ్వుతున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Crime: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన శ్రీమతి కందుల జాహ్నవి సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ క్యాంపస్‌లో మాస్టర్స్ చదువుతుంది. కాగా ఈ ఏడాది డిసెంబర్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకొంనుంది. ఇంతలో విధి ఆమెని చిన్నచూపు చూసింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఆమె ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో చనిపోయింది.
టెల్ పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ప్రకారం మార్క్ చేయబడిన పెట్రోలింగ్ SUVని నడుపుతున్న అధికారి డెక్స్టర్ అవెన్యూ నార్త్‌లో ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నారు అదే సమయలో మహిళ పాదచారి క్రాస్వాక్లో తూర్పు నుండి పడమరకు దాటుతుండగా వాహనం ఆమెను ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి మృతి చెందింది.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
కాగా ఈ ఆక్సిడెంట్ కి సంబంధించిన ఓ వీడియో వెలుగు చూసింది. జాహ్నవి మరణించాక ఆమె మరణం గురించి ఒక అధికారి నవ్వుతూ, సరదాగా మాట్లాడడం తన బాడీ కెమెరాలో రికార్డ్ కావడంతో సీటెల్ పోలీసు యూనియన్ నాయకులపై దర్యాప్తు ప్రారంభించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. సోమవారం ఈ వీడియో ని విడుదల చేశారు. అనంతరం టెల్ కమ్యూనిటీ పోలీస్ కమీషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో Mr ఆడెరర్ మరియు అతని సహోద్యోగి మధ్య జరిగిన సంభాషణ “హృదయ విదారకమైనది అంటూ దిగ్బ్రాంతి వ్యక్తంచేసింది. కాగా ఈ ఘటన పై దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
విడుదలైన వీడియో లో సీటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆడెరర్, గిల్డ్ ప్రెసిడెంట్‌తో కాల్లో మాట్లాడుతూ, మరియు శ్రీమతి కందులను “సాధారణ వ్యక్తి” అని పిలిచే ముందు, “ఆమె చనిపోయింది అని నవ్వుతూ చెప్పగా. అతను నవ్వుతూ, “అవును, ఒక చెక్కు రాయండి. పదకొండు వేల డాలర్లు” అన్నాడు. వీడియో పరంగా ఆలోచిస్తే జాహ్నవి హత్య చేయబడిందా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!